Pumpkin Seeds Benefits: గుప్పెడు గుమ్మడికాయ విత్తనాలను తినండి.. వాటన్నింటికీ చెక్ పెట్టండి!

మనం తినే నట్స్ లోకి గుమ్మడికాయ విత్తనాలు కూడా చేరిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా నట్స్ లో ఒక భాగం చేశారు. గుమ్మడికాయ లాగే గుమ్మడి కాయ విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని కూడా ఆహారంలో ఒక భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటీని క్రమం తప్పకుండా తింటే నిద్రలేమి సమస్యలు, చర్మం, జుట్టు సమస్యలు తగ్గుతాయి. గుమ్మడికాయ విత్తనాల్లో ఉన్న పోషకాలు ఏంటి? వాటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు దాగి ఉన్నాయో..

Pumpkin Seeds Benefits: గుప్పెడు గుమ్మడికాయ విత్తనాలను తినండి.. వాటన్నింటికీ చెక్ పెట్టండి!
Pumpkin Seeds
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 11, 2023 | 7:19 AM

మనం తినే నట్స్ లోకి గుమ్మడికాయ విత్తనాలు కూడా చేరిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా నట్స్ లో ఒక భాగం చేశారు. గుమ్మడికాయ లాగే గుమ్మడి కాయ విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని కూడా ఆహారంలో ఒక భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటీని క్రమం తప్పకుండా తింటే నిద్రలేమి సమస్యలు, చర్మం, జుట్టు సమస్యలు తగ్గుతాయి. గుమ్మడికాయ విత్తనాల్లో ఉన్న పోషకాలు ఏంటి? వాటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి మెరుగుపడుతుంది:

రోజూ గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల పురుషుల్లో ఉండే ప్రోస్టేట్ గ్రంథి పని తీరును మెరుగు పరుస్తుంది. దీంతో ప్రోస్టేట్ కాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

కండరాల ఆరోగ్యం:

గుమ్మడి కాయల్లో ఉండే మెగ్నీషియం.. కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. తద్వారా కండరాల తిమ్మిర్లు వంటివి ఉండవు. అలాగే కండరాల ఆరోగ్యం కూడా బాగుంటుంది.

శరీరంలో ఇన్ ఫ్లామేషన్ తగ్గుతుంది:

గుమ్మడి గింజనలు తీసుకోవడం వల్ల హర్మోన్ల సమతుల్యత వంటి సమస్యలు ఉండవు. మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు గుమ్మడి గింజలను తీసుకుంటే.. ఈ దశలో వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

కంటి ఆరోగ్యం:

క్రమం తప్పకుండా గుమ్మడి కాయ విత్తనాలను తింటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే వయసు పైబడటం వల్ల వచ్చే ఐ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఈ విత్తనాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్, విటమిన్ ఇ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి.

జీర్ణ క్రియ సాఫీగా:

ఈ విత్తనాలను తినడం వల్ల జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది. అలాగే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.

గుండె ఆరోగ్యంగా:

ఈ గుమ్మడి కాయ గింజలను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలలు అదుపులో ఉంటాయి. గుండె కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది. రక్త పోటు అదుపులో ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!
వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!
దురదతోపాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతం.. బీకేర్‌ఫుల్..
దురదతోపాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతం.. బీకేర్‌ఫుల్..
పోస్టాఫీసులో బెస్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు ఇవే..!
పోస్టాఫీసులో బెస్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు ఇవే..!
ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ
ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..