Teeth White: పళ్లు తెల్లగా మెరవాలా.. అయితే ఈ వంటింటి చిట్కాలను ఓ సారి ట్రై చేయండి! మిలమిల గ్యారెంటీ!!

మనిషిని చూడగానే ముందు ఆకర్షించేది ముఖంలోని చిరునవ్వు. ఆ నవ్వు మరింత అందంగా ఉండాలంటే దంతాలు అందంగా, తెల్లగా ఉండాలి. కొంత మందికి పుట్టుకతో సహా దంతాలు తెల్లగా మిలమిలమని మెరుస్తూ ఉంటాయి. వాళ్లు ఎలాంటి టిప్స్ ఫాలో చేయకపోయినా.. ఆ మెరుపు ఉంటూనే ఉంటుంది. మరికొంత మంది దంతాలు కలర్ మారి.. చూడటానికి బాగోవు. దీంతో వారు నలుగురిలో నవ్వడానికి, మాట్లాడటానికి వెనక్కి తగ్గుతూ ఉంటారు. దీంతో ఆస్పత్రులకు పరుగులు..

Teeth White: పళ్లు తెల్లగా మెరవాలా.. అయితే ఈ వంటింటి చిట్కాలను ఓ సారి ట్రై చేయండి! మిలమిల గ్యారెంటీ!!
Teeth White
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 11, 2023 | 8:00 AM

మనిషిని చూడగానే ముందు ఆకర్షించేది ముఖంలోని చిరునవ్వు. ఆ నవ్వు మరింత అందంగా ఉండాలంటే దంతాలు అందంగా, తెల్లగా ఉండాలి. కొంత మందికి పుట్టుకతో సహా దంతాలు తెల్లగా మిలమిలమని మెరుస్తూ ఉంటాయి. వాళ్లు ఎలాంటి టిప్స్ ఫాలో చేయకపోయినా.. ఆ మెరుపు ఉంటూనే ఉంటుంది. మరికొంత మంది దంతాలు కలర్ మారి.. చూడటానికి బాగోవు. దీంతో వారు నలుగురిలో నవ్వడానికి, మాట్లాడటానికి వెనక్కి తగ్గుతూ ఉంటారు. దీంతో ఆస్పత్రులకు పరుగులు పెడతారు. కాస్ట్ లీ ట్రీట్మెంట్లు తీసుకుంటారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే.. మిలమిల మెరిసే దంతాలు మీ సొంతం అవుతాయి. కాబట్టి ఆ పేస్ట్ ఏంటి? అదెలాగా తయారు చేసుకుంటారో చూద్దాం.

పేస్ట్ తయారీ:

అల్లం, నిమ్మరసం, ఉప్పు కలిపి ఓ పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో రెండు చుక్కల నిమ్మరసానికి, రెండు చుక్కల అల్లం రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా ఉప్పు కలిపితే.. పేస్ట్ లా రెడీ అవుతుంది. దీన్ని వారానికి రెండు సార్లు ఉదయం ఎలా బ్రెష్ చేసుకుంటారో.. అలా చేస్తే.. దంతాలు తెల్లగా మెరుస్తాయి.

ఇవి కూడా చదవండి

అల్లం:

జింజర్ లో చాలా ఔషధ గుణాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. వాటితోనే మన దంతాలను మెరిపించుకోవచ్చు. అల్లంలో ఉండే క్రిమినాశక గుణాలు.. దంతాలపై ఉన్న క్రిములను తొలగించి.. మెరిసేలా చేస్తుంది. అల్లంతో దంత, చిగుళ్ల సమస్యలు కూడా దూరం అవుతాయి.

ఉప్పు:

పురాతన కాలంలో ఉప్పును దంతాలు తోమడానికి కూడా వినియోగించేవారు. రానురాను ఇప్పుడు కొన్ని రకాల పేస్ట్ లలో కూడా ఉప్పును వినియోగిస్తున్నారు. దంతాలను మిలమిలమని చేసే శక్తి ఉప్పుకి ఉంది. ఉప్పు ఎంత తెల్లగా ఉంటుందో పళ్లు కూడా అంతే మెరుస్తూంటాయి. ఇందులో ఉండే బ్లీచింగ్ గుణాలు పళ్లు తెల్లగా అయ్యే చేస్తుంది. అలాగే పళ్లపై ఉండే క్రిములను, మరకలను కూడా వెళ్లగొడుతుంది. చిగుళ్ల సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. రోజూ ఉదయాన్నే.. ఉప్పు నీటితో నోటిని పుక్కలిస్తే.. నోటిలో ఉండే క్రిములు కూడా పోతాయి.

నిమ్మకాయ:

నిమ్మకాయలో రోగ నిరోధక శక్తితో పాటు బ్లీచింగ్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో పళ్లపై ఉన్న మరకలు కూడా పోతాయి. నిమ్మకాయని వాడటం వల్ల నోట్లో ఉన్న దుర్వాసన కూడా పోతుంది. అలాగని ఎక్కువగా నిమ్మ రసం వాడకూడదు. దీంతో దంతాలు బలహీనంగా అవుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత సహా 10 మంది మృతి
పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత సహా 10 మంది మృతి
TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?
TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?
నేటి నుంచి RID గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు హాజరు కానున్న ప్రముఖులు
నేటి నుంచి RID గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు హాజరు కానున్న ప్రముఖులు
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా..ఎక్కడ చూడొచ్చంటే?
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా..ఎక్కడ చూడొచ్చంటే?
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు మాట..
సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు మాట..
ఆ ఆలయంలో నీరు అద్భుతం.. నత్తి, చర్మ వ్యాధులు నయం చేసే శక్తి
ఆ ఆలయంలో నీరు అద్భుతం.. నత్తి, చర్మ వ్యాధులు నయం చేసే శక్తి
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు