AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sapota Benefits: సపోటాలో ఎన్నో పోషకాలు.. ఈ పండుతో అలాంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా..?

Health Benefits Of Sapota: రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు మనం తరచుగా పండ్లు తింటుంటాం. అయితే వాటి నుంచి మనకు ఏ పోషకాలు లభిస్తున్నాయో అంతగా

Sapota Benefits: సపోటాలో ఎన్నో పోషకాలు.. ఈ పండుతో అలాంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా..?
Sapota
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Jun 23, 2021 | 10:25 AM

Share

Health Benefits Of Sapota: రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు మనం తరచుగా పండ్లు తింటుంటాం. అయితే వాటి నుంచి మనకు ఏ పోషకాలు లభిస్తున్నాయో అంతగా పట్టించుకోము. కానీ ఏ పండు నుంచి ఏలాంటి పోషకాలు, విటమిన్లు లభిస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచి ఆరోగ్యం కావాలంటే పండ్లు తినాలని సూచిస్తున్నారు నిపుణలు. అలా మేలు చేసే పండ్లల్లో సపోటా కూడా ఒకటి. సపోటాలో ఎలాంటి పోషకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సపోటా ప్రయోజనాలు..

సపోటాలో పోషకాలతో పాటు యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సపోటా తినడం వల్ల గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులకు పోషకాలు త్వరగా అందుతాయి. దీంతపాటు వీరిలో శక్తిని కూడా పెంచుతుంది. స్థూలకాయం లేదా ఊబకాయ సమస్యలతో బాధపడేవారు సపోటా తినడం మంచిది. శరీరంలో కొవ్వును సైతం కరిగిస్తుంది. తరచుగా సపోటా తినడం, లేక సపోటా జ్యూస్‌ తాగడంగానీ చేస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సపోటా తింటే విటమిన్-A పుష్కలంగా లభిస్తుంది. విటమిన్- ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. కంటిచూపు కూడా తగ్గకుండా చేస్తుంది. సపోటా తింటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సపోటాలో ఉండే విటమిన్లు, పోషక పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు కొంతమేర పరిష్కారం చూపుతుంది.

Also Read:

Breast Cancer: రొమ్ము క్యాన్సర్ చికిత్సకు కొత్త మార్గాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు..అరవై నిమిషాల్లోనే క్యాన్సర్ తొలగించవచ్చు!

తొమ్మిది దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్.. ఇండియాలో 22 కేసులు: కేంద్రం

Follow Us
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి