Health: నైట్ షిఫ్ట్ చేస్తున్న మగవాళ్లకు అలర్ట్.. అర్జంటుగా ఈ పరీక్షలు చేయించుకోండి

ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో జీవగడియారం గాడితప్పుతోంది. అర్థరాత్రి వరకు మేల్కోవడం, బారెడు పొద్దేక్కేవరకూ పడుకోవడం వంటి కారణాలతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. వీటికి తోడు పని చేసే విధానంలోనూ విశేష మార్పులు...

Health: నైట్ షిఫ్ట్ చేస్తున్న మగవాళ్లకు అలర్ట్.. అర్జంటుగా ఈ పరీక్షలు చేయించుకోండి
Health Tips
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 29, 2022 | 7:54 PM

ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో జీవగడియారం గాడితప్పుతోంది. అర్థరాత్రి వరకు మేల్కోవడం, బారెడు పొద్దేక్కేవరకూ పడుకోవడం వంటి కారణాలతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. వీటికి తోడు పని చేసే విధానంలోనూ విశేష మార్పులు వచ్చాయి. షిఫ్టుల వారీగా పనిచేసే విధానం బాగా పెరిగింది. మార్నింగ్, ఆఫ్టర్ నూన్, నైట్ షిఫ్ట్ లకు ప్రాధాన్యత ఏర్పడింది. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నైట్ షిఫ్ట్ గురించి.. ఇలా రాత్రివేళల్లో పని చేయడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు (Health Experts) వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వయసు, చేసిన పని బట్టి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని (Medical Tests) సూచిస్తున్నారు. అలా చేస్తేనే ప్రాణాంతకర వ్యాధులు సోకకుండా బయటపడవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా మగవారు కచ్చితంగా కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. అవేంటంటే.. మగవారిలో ఎక్కువగా మానసిక ఒత్తిడి అధికంగా, అలవాట్లు వేరుగా ఉంటాయి. వీటి వల్ల బీపీ, షుగర్, థైరాయిడ్​వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఏడాదికి ఒక్కసారి అయినా వైద్యపరీక్షలు చేయించుకోవాలి.

50 సంవత్సరాలు వచ్చాక శరీరంలో మార్పులు వస్తాయి. ఆ సమయంలో కంటి చూపు, మెదడు పనితీరును పరీక్షించుకోవాలి. కుటుంబంలో క్యాన్సర్​ రోగులు ఉంటే వారు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. 25-30 వయసు మధ్య మగవాళ్లు కొవ్వు సంబంధిత వైద్యపరీక్షలు, కాలేయ పనితీరు పరీక్షించుకోవాలి. 35-40 ఏళ్లు దాటిన మగవారు ఆరు నెలలకోసారి, హైబీపీ ఉన్నవారు నెలకోసారి బీపీ పరీక్షలు చేయించుకోవాలి. పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తింటే మెరుగైన ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు