Good Cholesterol: కొలెస్ట్రాల్ పెరిగితే ఈ 3 డ్రై ఫ్రూట్స్‌తో చెక్ పెట్టండి.. అవేంటే..? ఎలా తినాలో తెలుసుకోండి..

Cholesterol Control: కొలెస్ట్రాల్ శరీరంలో విటమిన్ డి, హార్మోన్లు, పిత్తాన్ని తయారు చేస్తుంది, ఇది శరీరం లోపల కనిపించే కొవ్వుల జీర్ణక్రియకు సహాయపడుతుంది. గుడ్లు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు..

Good Cholesterol: కొలెస్ట్రాల్ పెరిగితే ఈ 3 డ్రై ఫ్రూట్స్‌తో చెక్ పెట్టండి.. అవేంటే..? ఎలా తినాలో తెలుసుకోండి..
Good Cholestero
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 19, 2022 | 9:35 PM

నాసిరకం ఆహారపుటలవాట్లు, దిగజారుతున్న జీవనశైలి చిన్నవయసులోనే అనారోగ్యం పాలవుతున్నాయి. వృద్ధాప్యంలో వచ్చే జబ్బులు ఇప్పుడు చిన్నవయసులో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్ అనేది చాలా మందిని ఆందోళనకు గురిచేసే వ్యాధి. కొలెస్ట్రాల్ అనేది కాలేయం ద్వారా ఉత్పత్తి అయ్యే మైనపు పదార్థం. ఇది మానవుల కణ త్వచంతో సహా శరీరంలోని ప్రతి భాగంలో కనిపిస్తుంది. కొలెస్ట్రాల్ శరీరంలో విటమిన్ డి, హార్మోన్లు, పిత్తాన్ని తయారు చేస్తుంది, ఇది శరీరం లోపల కనిపించే కొవ్వుల జీర్ణక్రియకు సహాయపడుతుంది. గుడ్లు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు వంటి మాంసాహారం ద్వారా కూడా శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంది. కణాలు, హార్మోన్లను నిర్మించడానికి మన శరీరానికి కొలెస్ట్రాల్ అవసరం. కొలెస్ట్రాల్‌లో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాలు ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో సమస్యలు వస్తాయి. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలోని నేషనల్ పబ్లిక్ హెల్త్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ప్రధాన పరిశోధకుడు డాక్టర్ గ్యాంగ్ హు ప్రకారం, అధిక కొలెస్ట్రాల్ పార్కిన్సన్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.

పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయి గుండె జబ్బులు,స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక బరువు లేదా అధిక మొత్తంలో శరీర కొవ్వు ఉన్న వ్యక్తులు కొలెస్ట్రాల్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, దాని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. నడిచేటప్పుడు ఊపిరి ఆడకపోవడం, అధిక రక్తపోటు, కాళ్లలో నొప్పి ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్‌ను పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతుంటే, కొన్ని ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ తినండి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

వాల్‌నట్స్ తినండి: మీరు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకుంటే, ఆహారంలో కొన్ని వాల్‌నట్‌లను తీసుకోండి. వాల్ నట్స్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వాల్‌నట్‌ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుతూ, మెదడు ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో వాల్ నట్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

బాదం తినండి: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో బాదం తినడం అలవాటు చేసుకోండి. బాదంపప్పును తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంతో పాటు శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. బాదంపప్పు జీవక్రియను పెంచి బరువును నియంత్రిస్తుంది.

పిస్తాతో కొలెస్ట్రాల్‌ను నియంత్రించండి: పిస్తాలు ఒక గొప్ప డ్రై ఫ్రూట్, ఇది తినడానికి రుచికరంగా ఉంటుంది, అలాగే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న పిస్తాలు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. పిస్తాపప్పు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీన్ని రోజూ తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

ఏంటి నిజంగానే ఆయుర్వేదం చాక్లెట్స్ అనుకుంటున్నారా..?
ఏంటి నిజంగానే ఆయుర్వేదం చాక్లెట్స్ అనుకుంటున్నారా..?
ఐఫోన్‌ 17 గురించి అప్పుడే మొదలైన చర్చ.. ఈసారి భారీగానే ప్లాన్‌..
ఐఫోన్‌ 17 గురించి అప్పుడే మొదలైన చర్చ.. ఈసారి భారీగానే ప్లాన్‌..
క్రిప్టో కరెన్సీ పేరుతో ఇది మాములు మోసం కాదు భయ్యా...
క్రిప్టో కరెన్సీ పేరుతో ఇది మాములు మోసం కాదు భయ్యా...
ట్రక్ ఇంజిన్‌ల్లోంచి వింత శబ్ధాలు.. 98 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత
ట్రక్ ఇంజిన్‌ల్లోంచి వింత శబ్ధాలు.. 98 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత
ఇప్పటికే ఒకరిని బలి తీసుకున్న మ్యాన్‌ ఈటర్‌
ఇప్పటికే ఒకరిని బలి తీసుకున్న మ్యాన్‌ ఈటర్‌
బాలీవుడ్ నటితో కోహ్లీకి ఎఫైర్.. అసలు విషయం ఏంటో తెలుసా?
బాలీవుడ్ నటితో కోహ్లీకి ఎఫైర్.. అసలు విషయం ఏంటో తెలుసా?
కేంద్ర మంత్రులతో 'ది సబర్మతి రిపోర్ట్' సినిమా చూసిన ప్రధాని మోడీ
కేంద్ర మంత్రులతో 'ది సబర్మతి రిపోర్ట్' సినిమా చూసిన ప్రధాని మోడీ
తల్లితో వివాహేతర సంబంధం, బిడ్డను చంపిన వైనం.. చివరికి..
తల్లితో వివాహేతర సంబంధం, బిడ్డను చంపిన వైనం.. చివరికి..
సినిమాలకు గుడ్ బై చెప్పేసిన 12th ఫెయిల్ హీరో ఆస్తుల వివరాలివే
సినిమాలకు గుడ్ బై చెప్పేసిన 12th ఫెయిల్ హీరో ఆస్తుల వివరాలివే
మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త.. కోపంతో స్థానికులు చేసిన
మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త.. కోపంతో స్థానికులు చేసిన
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా