Green Tomato Benefits: ఎర్ర టమోటాలే కాదు.. పచ్చి టమోటాలు ఆరోగ్యానికి మంచివి.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..

టమోటాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. సాధారణంగా ప్రతి వంటలో టమోటాలను ఉపయోగిస్తుంటారు.

Green Tomato Benefits: ఎర్ర టమోటాలే కాదు.. పచ్చి టమోటాలు ఆరోగ్యానికి మంచివి.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..
Raw Tomato
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 31, 2022 | 8:48 AM

టమోటాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. సాధారణంగా ప్రతి వంటలో టమోటాలను ఉపయోగిస్తుంటారు. కూరలు.. సూప్స్, సలాడ్స్, రైస్ స్పెషల్స్ ఇలా ఒక్కటేమిటి.. ఏ వంట చేయాలన్న అందులో టమోటా కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఎక్కువగా ఎర్ర టమోటాలు మాత్రమే ఉపయోగిస్తుంటారు. పచ్చి టమోటాలు (Green Toamto) తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఎర్ర టమోటాలు మాత్రమే కాదు.. పచ్చి టమోటాలు (Raw Tomato) కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని తినడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకుందామా.

పచ్చి టమోటాలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా.. అనారోగ్య సమస్యలు.. ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడతాం. అలాగే పచ్చిటమోటాలలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. వీటిని తినడం వలన రక్తం గడ్డకట్టడం జరగదు. ఇవి రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది. పచ్చి టమోటాలు కళ్లకు మంచివి. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వలన కంటి సమస్యలు తగ్గిపోయి.. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

పచ్చి టమోటాలు రక్తపోటును తగ్గించడంలో చాలా సహయపడతాయి. రక్తపోటు ఎక్కువగా ఉండేవారికి పచ్చి టమోటాలు తినడం మంచిది. ఇందులో సోడియం తక్కువగా..పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పచ్చి టమోటాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. చర్మానికి కూడా మేలు చేస్తాయి. పచ్చి టమోటాలను ఎక్కువగా తినడం వలన వృద్దాప్య ప్రభావం తగ్గుతుంది. ఆకుపచ్చ టమోటాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ కణాలు ఏర్పర్చి ముడతలను తగ్గిస్తుంది.

గమనిక:- ఈ సమాచారం కేవలం నిపుణుల సూచనలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read: Anupama Parameshwaran: నెట్టింట్లో అనుపమ రచ్చ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందేనంటున్న హీరోయిన్..

Bhala Thandanana: యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ‘భళా తందనాన’ టీజర్

Puneeth Rajkumar: తమ్ముడి చివరి సినిమాకు డబ్బింగ్ చెప్తూ కన్నీళ్లు పెట్టున్న శివన్న..

Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..