Anupama Parameshwaran: నెట్టింట్లో అనుపమ రచ్చ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందేనంటున్న హీరోయిన్..

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran).. త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

Anupama Parameshwaran: నెట్టింట్లో అనుపమ రచ్చ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందేనంటున్న హీరోయిన్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 31, 2022 | 7:12 AM

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran).. త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ మూవీలో అనుపమ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్స్‏తో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఈఏడాది రౌడీ బాయ్స్ (Rowdy Boys) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశీష్ సరసన హీరోయిన్‏గా నటించింది అనుపమ. అయితే ఈ మూవీలో లిప్ లాక్ సీన్స్ వలన నెటిజన్స్ కోపాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా..సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో అనుపమ లిప్ లాక్ ఇవ్వడమే కాకుండా.. భారీ స్థాయిలో పారితోషికం తీసుకోవడం కూడా హాట్ టాపిక్‏గా మారిన సంగతి తెలిసిందే. అయితే లిప్ లాక్ సీన్ పై నెటిజన్స్ నుంచి వచ్చిన ట్రోలింగ్ దెబ్బకు అనుపమ సారీ చెప్పిసింది. మరోవైపు రౌడీ బాయ్స్ హిట్‏ను ఈ హీరోయిన్ మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఓ సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది అనుపమ. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‏లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రాత్రి అంటే వైన్ ఉండాల్సిందే అంటూ పోస్ట్ చేసింది. తన ఇన్ స్టా ఖాతాలో తాను వైన్ తాగినట్టుగా ఫోటోకు ఫోజులిస్తూ.. వైన్ కోసమే ఇలా రాత్రి వస్తుంది.. పక్కకి జరపకండి. నా ఫోటోలను చూపించాలని అనుకోవడం లేదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: Bhala Thandanana: యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ‘భళా తందనాన’ టీజర్

Puneeth Rajkumar: తమ్ముడి చివరి సినిమాకు డబ్బింగ్ చెప్తూ కన్నీళ్లు పెట్టున్న శివన్న..

Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..