Health News: గోళ్లు, కళ్లు పసుపు రంగులో ఉన్నాయా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

Health News: శరీరంలో బిలిరుబిన్ స్థాయి పెరిగినప్పుడు కామెర్లు వస్తాయి. కామెర్లు కాలేయాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దీని వల్ల కాలేయం సరిగా పనిచేయదు. అటువంటి పరిస్థితిలో

Health News: గోళ్లు, కళ్లు పసుపు రంగులో ఉన్నాయా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
Jaundice
Follow us

|

Updated on: Nov 18, 2021 | 10:21 PM

Health News: శరీరంలో బిలిరుబిన్ స్థాయి పెరిగినప్పుడు కామెర్లు వస్తాయి. కామెర్లు కాలేయాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దీని వల్ల కాలేయం సరిగా పనిచేయదు. అటువంటి పరిస్థితిలో, బిలిరుబిన్ క్రమంగా శరీరం అంతటా వ్యాపిస్తుంది. తద్వారా శరీరంలో రక్తం సరఫరా తగ్గిపోవడంతో చర్మం, గోళ్లు, కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. కామెర్లను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే.. సులభంగా తగ్గించవచ్చు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా.. సమస్య తీవ్రమవుతుంది. కావున.. కామెర్ల లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవే ప్రధాన కారణాలు.. కలుషితమైన ఆహారం, వైరల్ ఇన్‌ఫెక్షన్, ఆల్కహాల్, బ్లడ్ ఇన్‌ఫెక్షన్, హెపటైటిస్ బి, సి వైరస్ ఇన్‌ఫెక్షన్, పిత్త వాహికలో గడ్డ, క్యాన్సర్, అధికంగా మందుల వినియోగం, అశుద్ధమైన రక్తాన్ని ఎక్కించడం వల్ల కూడా కామెర్లు వస్తాయి.

అలాంటి వారిలో బిలిరుబిన్ శాతం పెరుగుతుంది.. ఎర్ర రక్త కణాలలో బిలిరుబిన్ కనిపిస్తుంది. శరీరంలో ఎప్పటికప్పుడు ఎర్రరక్తకణాలు తయారై చనిపోతాయి. చనిపోయిన కణాలను కాలేయం ఫిల్టర్ చేస్తుంది. చనిపోయిన కణాలను ఫిల్టర్ చేయలేని స్థితిలో కాలేయం ఉన్నప్పుడు.. రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరగడం ప్రారంభం అవుతుంది. ఇదికాస్తా శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంటుంది. ఫలితంగా శరీరంలోని అన్ని భాగాలు పసుపు రంగులో కనిపిస్తాయి. దీనినే కామెర్లు అని అంటారు. రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.

కామెర్లు తేలడానికి ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి.. కళ్లు, గోళ్లు, చర్మం, మూత్రం తదితరాలు పసుపు రంగులోకి మారడం, ఆకలి లేకపోవడం, వికారం, ఏమీ తినాలని అనిపించకపోవడం, కడుపునొప్పి, అలసట, బరువు తగ్గడం, తొలిదశలో వైరల్ ఫీవర్ సమస్య కూడా చాలాసార్లు వస్తుంది.

ఇలా జాగ్రత్తపడండి.. పై లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తగు జాగ్రత్తలు పాటించండి. కలుషితమైన ఆహారం, వైన్, ఇతర హానీకరమైన పదార్థాలను తినడం మానుకోండి. డాక్టర్ సూచనలను అనుసరించి మందులను సమయానిక వేసుకోండి. వేడి చేసిన నీటిని మాత్రమే తాగండి. స్పైసీ ఫుడ్స్ మానుకోండి. ఆహారం తినే సమయంలో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

Also read:

Balakrishna: బాలకృష్ణ-గోపిచంద్ మలినేని సినిమా పై సరికొత్త గాసిప్.. అదెంటంటే..

India vs Pakistan: భారత్-పాకిస్థాన్ క్రికెట్‌పై పీసీబీ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు.. ట్రై సిరీస్‌లు ఆడదామంటూ బీసీసీఐకి ఆఫర్..!

Digilocker: మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్‌ ఉంటే చాలు.. అన్ని డాక్యుమెంట్లు భద్రంగా దాచుకోవచ్చు..!

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!