Balakrishna: బాలకృష్ణ-గోపిచంద్ మలినేని సినిమా పై సరికొత్త గాసిప్.. అదెంటంటే..

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ జోష్‍లో ఉన్నారు. వరుస ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వీలైనంత వరకు ఆ చిత్రాలను

Balakrishna: బాలకృష్ణ-గోపిచంద్ మలినేని సినిమా పై సరికొత్త గాసిప్.. అదెంటంటే..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 18, 2021 | 9:10 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ జోష్‍లో ఉన్నారు. వరుస ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వీలైనంత వరకు ఆ చిత్రాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. ఇందులో బాలకృష్ణ .. రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నారు. ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు.. శ్రీకాంత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. ఇటీవల వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాను ఘనంగా ప్రారంభించారు. ఇందులో బాలకృష్ణకు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తోంది. అయితే ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో రానున్నట్లుగా గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్. తాజాగా ఈ మూవీ అమెరికా నేపథ్యంలో ఉండబోతున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన సినిమాలన్ని రాయలసీమ నేపథ్యంలో వచ్చినవే. కేవలం ఆయన చిత్రాల్లోని పాటలు మాత్రమే విదేశాల్లో చిత్రీకరిస్తారు. కానీ ఈసారి సరికొత్తగా అమెరికా నేపథ్యంలో సినిమా రానుందని సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నాడు.

Also Read: Sivakarthikeyan: ఆ యంగ్ హీరోకు భారీగా డిమాండ్.. ఒక్క సినిమా రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!