AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sivakarthikeyan: ఆ యంగ్ హీరోకు భారీగా డిమాండ్.. ఒక్క సినిమా రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే..

తమిళ్ హీరో శివకార్తికేయన్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు

Sivakarthikeyan: ఆ యంగ్ హీరోకు భారీగా డిమాండ్.. ఒక్క సినిమా రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే..
Sivakarthikeyan
Rajitha Chanti
|

Updated on: Nov 18, 2021 | 8:16 PM

Share

తమిళ్ హీరో శివకార్తికేయన్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులో డబ్ అయి హిట్టయ్యాయి.. తెలుగులోనూ శివకార్తికేయన్‏కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన శివ.. అతి తక్కువగా సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన నటించిన రెమో మూవీ తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో తెలుగులోనూ శివ కార్తికేయన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తాజాగా ఈ యంగ్ హీరో వరుణ్ డాక్టర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

తమిళంలోనే కాదు..తెలుగులోనూ ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకోవడమే కాకుండా.. కలెక్షన్ల్ పరంగానూ దూసుకెళ్లింది. భారీ బడ్జెట్ చిత్రాలు ధీటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది వరుణ్ డాక్టర్ మూవీ. ఇక ఈ సినిమాతో శివ కార్తికేయన్ క్రేజ్ మరోసారి మారిపోయింది. ఈ సూపర్ హిట్ మూవీ తర్వాత శివ రెమ్యునరేషన్ పూర్తిగా మారిపోయినట్లుగా సమాచారం. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ మొత్తం ఈ యంగ్ హీరో రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారిందట. ప్రస్తుతం శివ కార్తికేయన్ ఒక్క సినిమాకు రూ. 27 కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. హీరోగా మారిన తక్కువ సమయంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట శివ కార్తికేయన్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో అయలాన్, డాన్ సినిమాల్లో నటిస్తున్నారు.

Also Read: Sneha: పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ స్నేహ.. ఆ ఇద్దరు బెదింరిపులకు పాల్పడుతున్నారంటూ..

Pushpa: పుష్ప తమిళ వెర్షన్ రైట్స్ దక్కించుకున్న లైకా.. పుష్పరాజ్ మూవీకి ఎన్ని కోట్లంటే..

EMK 1 Crore Winner Raja Ravindra Interview: గెలుచుకున్న కోటి ఎం చేస్తానంటే..చరిత్ర సృష్టించిన రాజా రవీంద్ర మాటల్లో..(వీడియో)

చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు వెంకటేశ్ పారితోషికం ఇదే.. 
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు వెంకటేశ్ పారితోషికం ఇదే.. 
డోర్స్‌, విండో ట్రాక్‌లు ఎప్పుడూ మెరిసేలా ఉండాలా? ఈ సూపర్ ఐడియాస్
డోర్స్‌, విండో ట్రాక్‌లు ఎప్పుడూ మెరిసేలా ఉండాలా? ఈ సూపర్ ఐడియాస్
రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.80వేల ఆదాయం..ఈ బిజినెస్ గురించి..
రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.80వేల ఆదాయం..ఈ బిజినెస్ గురించి..
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
ఆ షోలో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు..
ఆ షోలో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు..
బడ్జెట్ వేళ కేంద్రం గుడ్‌న్యూస్.. వారికి నెలనెలా రూ.5 వేల పెన్షన్
బడ్జెట్ వేళ కేంద్రం గుడ్‌న్యూస్.. వారికి నెలనెలా రూ.5 వేల పెన్షన్
అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా..
అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా..
పిల్లల చదువుకు శుభారంభం.. వసంత పంచమి అక్షరాభ్యాస ముహూర్తం ఇదే!
పిల్లల చదువుకు శుభారంభం.. వసంత పంచమి అక్షరాభ్యాస ముహూర్తం ఇదే!