Pushpa: పుష్ప తమిళ వెర్షన్ రైట్స్ దక్కించుకున్న లైకా.. పుష్పరాజ్ మూవీకి ఎన్ని కోట్లంటే..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో

Pushpa: పుష్ప తమిళ వెర్షన్ రైట్స్ దక్కించుకున్న లైకా.. పుష్పరాజ్ మూవీకి ఎన్ని కోట్లంటే..
Pushpa
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 18, 2021 | 6:01 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‏గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ పూర్తి డీగ్లామర్ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న పుష్ప మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ అనే పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్.

ఇక బన్నీ, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‏తో హైప్ క్రియేట్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈ మూవీ నుంచి వచ్చిన దాక్కో దాక్కో మేక.. శ్రీవల్లి, ఏయ్ బిడ్డా అనే పాటలు యూట్యూబ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ పాటలకు విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.. ఇదిలా ఉంటే.. తాజాగా పుష్ప సినిమా తమిళ వెర్షన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని లైకా సంస్థ ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం తమిళ థియేట్రికల్ హక్కులను దాదాపు రూ. 7 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. ఇక ఇప్పటికే లైకా సంస్థ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ తమిళ వెర్షన్ హక్కులను కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ట్వీట్.

Also Read: Amala Paul: భారీ ప్రాజెక్ట్‏ను మిస్ చేసుకున్న అమలాపాల్ ? .. కారణమేంటంటే..

Samantha: ఆమె కలలు కన్నది.. ధైర్యం చేసింది.. నయన్ పై ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..

Nayanthara: నయన్ బర్త్ డే స్పెషల్ సర్‏ప్రైజ్.. చిరు సినిమాలో లేడీ సూపర్ స్టార్ ఫిక్స్..

నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..