Health News: రోజూ వీటిని తినడం వలన కిడ్నీలో రాళ్ళ సమస్యను తగ్గించుకోవచ్చు.. అవెంటంటే ?

శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. చాలా మంది ఈ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. కిడ్నీలో రాళ్ళు రావడం, కిడ్నీలు పనిచేయకుండా పోవడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

Health News: రోజూ వీటిని తినడం వలన కిడ్నీలో రాళ్ళ సమస్యను తగ్గించుకోవచ్చు.. అవెంటంటే ?
Follow us

|

Updated on: Jan 05, 2021 | 7:48 PM

శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. చాలా మంది ఈ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. కిడ్నీలో రాళ్ళు రావడం, కిడ్నీలు పనిచేయకుండా పోవడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి కిడ్నీలు పనిచేస్తాయి. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. మరీ అవెంటో తెలుసుకుందామా..

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో వెల్లుల్లి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఆక్సిడెంట్లు, యాంటీ క్లాటింగ్ కణాలు ఉండడం వలన వ్యర్థ కొలెస్ట్రాల్ లెవల్స్‏ను తగ్గిస్తుంది. వీటితోపాటు క్యాబేజీ కూడా మూత్రపిండాల ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. కిడ్నీలు సరిగా పనిచేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక ఉల్లి పాయలు కూడా మూత్రపిండాలను రక్షించడానికి తోడ్పడుతాయి. ముఖ్యంగా కిడ్నీలో ఉండే రాళ్ళను తొలగిస్తాయి. ఇక శనగలు, పెస‌ర్లు వంటి మొలకెత్తిన విత్తనాలను రోజూ తినడంవల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబ‌ర్ శ‌రీరంలోని మ‌లినాల‌ను బయటకు పంపుతుంది. దీంతో కిడ్నీలు శుభ్ర‌ప‌డటమే కాకుండా రాళ్ల స‌మ‌స్య రాకుండా ఉంటుంది. స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, బ్లూబెర్రీస్ తినడం వలన న్యూట్రియంట్స్, యాంటీ ఇన్‏ప్లమేటరి క్యాలిటీస్ ఎక్కువగా ఉండడం వలన రోగ నిరోధక శక్తిని పెంచి బ్లాడర్ ఫంక్షన్స్ పనిచేసేందుకు సహయపడతాయి.

Also Read:

కిడ్నీ సమస్యలు ఉన్నాయేమో అని అనుమానమా? .. అయితే ఈ లక్షణాల గురించి తెలుసుకోండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..