కిడ్నీ సమస్యలు ఉన్నాయేమో అని అనుమానమా? .. అయితే ఈ లక్షణాల గురించి తెలుసుకోండి..

మానవ శరీరంలో ప్రతి భాగం ముఖ్యమే. ఇందులో ఓ ఒక్క టి పనిచేయకపోయిన శరీరం మనకు సహకరించదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కిడ్నీల గురించి.

కిడ్నీ సమస్యలు ఉన్నాయేమో అని అనుమానమా? .. అయితే ఈ లక్షణాల గురించి తెలుసుకోండి..
Follow us

|

Updated on: Dec 25, 2020 | 6:20 PM

మానవ శరీరంలో ప్రతి భాగం ముఖ్యమే. ఇందులో ఓ ఒక్క టి పనిచేయకపోయిన శరీరం మనకు సహకరించదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కిడ్నీల గురించి. మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాలు కిడ్నీలు. చాలా మంది కిడ్నీలు సరిగా పనిచేయక లేవలేని స్థితికి చేరుకుంటారు. వయసుతో సంబంధం లేకుండా కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ వాటికి సంబంధించిన లక్షణాలను మొదట్లోనే గుర్తించలేకపోతున్నారు. మన శరీరంలో కిడ్నీ సమస్యలు ఉన్నాయేమో అని అనుమానిస్తున్నావారు ప్రతిసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండా కొన్ని లక్షణాలతో తెలుసుకోవచ్చు. అవేంటో చూద్దాం.

కిడ్నీలు సరిగా పనిచేయడం ఆగిపోతే మనిషికి ఆకలి సరిగా వేయదు. దీంతో శరీరంలో మలినాలు ఉండిపోయి ఆకలి సరిగా వేయదు. అంతేకాకుండా ఊపరితిత్తుల్లో కఫం పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి. కొంతమందికి కాళ్ళు, చేతులు, ముఖం తరుచు వాస్తున్నాయంటే వారిలో కిడ్నీ లోపం అని గుర్తించవచ్చు. వెన్ను భాగంలో నొప్పి కలుగుతుంది. కిడ్నీలు ఫెయిలైతే వెన్ను నొప్పి ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా తొందరగా శరీరం అలసిపోతుంది. దాంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవే కాకుండా మూత్ర విసర్జనకు వెళ్ళడంలో కూడా సమస్యలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే‏ డాక్టర్‏ను కలవడం ఉత్తమం. ఈ లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ చేయకూడదు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో