AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Cholesterol: అన్ని జబ్బులకు మూలం కొలెస్ట్రాలే.. ముందు ఈ పదార్థాలను తినడం బంద్ చేయండి.. లేకపోతే..

అన్ని జబ్బులకు మూలం కొలెస్ట్రాల్.. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో ఎన్నో సమస్యలు పెరుగుతాయి. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే, గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

High Cholesterol: అన్ని జబ్బులకు మూలం కొలెస్ట్రాలే.. ముందు ఈ పదార్థాలను తినడం బంద్ చేయండి.. లేకపోతే..
Cholesterol
Shaik Madar Saheb
|

Updated on: May 06, 2023 | 9:59 AM

Share

అన్ని జబ్బులకు మూలం కొలెస్ట్రాల్.. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో ఎన్నో సమస్యలు పెరుగుతాయి. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే, గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి, మీరు మీ ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవాలి. లేకుంటే క్రమంగా సమస్యలు పెరిగే అవకాశముంది. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుందని అందరికీ తెలిసిందే. మొదటిది మంచి.. రెండవ చెడు కొలెస్ట్రాల్.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు నుంచి హై బిపి.. ఇంకా అలసట.. తదితర సమస్యలు కనిపిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే.. ఎలాంటి పదార్థాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్ ఉన్నవారు వీటిని తినకూడదు..

మీట్ కు దూరంగా ఉండాలి: మాంసాహారం ఎక్కువగా తినే వారు దానికి దూరంగా ఉండాలి. లేకుంటే సమస్యలు పెరుగుతాయి. మాంసాహారం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది.

చికెన్ కి పుల్‌స్టాప్ పెట్టండి: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చికెన్ తినకూడదు. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పటికే కొలెస్ట్రాల్ ఉండి.. చికెన్ తింటున్న వారికి క్రమంగా సమస్యలు పెరుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పాల ఉత్పత్తులు : పాల ఉత్పత్తులు కూడా మీ ఆరోగ్యానికి మంచివి కావు. కొంతమంది పాల ఉత్పత్తులపై ఆధారపడటం చూసే ఉంటారు. అలాంటివారు లావుగా కనిపిస్తారు. అయితే, స్థూలకాయంతో బాధపడేవారు ఫ్యాట్ పాలపదార్ధాలను మానుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన