Uric Acid Issues: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు వీటిని అస్సలు తీసుకోవద్దు.. లేదంటే ముప్పు తప్పదు..!

Uric Acid Issues: చాలా మంది ప్రజలు యూరిక్ యాసిడ్ సమస్యతో సతమతం అవుతుంటారు. అలాంటి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను..

Uric Acid Issues: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు వీటిని అస్సలు తీసుకోవద్దు.. లేదంటే ముప్పు తప్పదు..!
Uric Acid
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 21, 2022 | 6:57 AM

Uric Acid Issues: చాలా మంది ప్రజలు యూరిక్ యాసిడ్ సమస్యతో సతమతం అవుతుంటారు. అలాంటి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండుద్రాక్ష: ఎండుద్రాక్ష వినియోగం చాలా మంచిదని భావిస్తారు. ఇది శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే ఎండు ద్రాక్ష తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

పెరుగు: శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే.. ప్రొటీన్లు అధికంగా ఉండే పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి. పెరుగులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది యూరిక్ యాసిడ్‌ సమస్యను మరింతగా పెంచుతుంది. అందుకే పెరుగును వీరు తినకూడదని చెబుతున్నారు.

కాయధాన్యాలు, బియ్యం: పప్పుల్లోనూ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. అందుకే పప్పులను అస్సలు తినకూడదని సూచిస్తున్నారు నిపుణులు.

క్యాబేజీ: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని క్యాబేజీ పెంచుతుంది. ఇందులో ఉండే ప్యూరిన్‌లు యూరిక్ యాసిడ్‌ను మరింత పెంచగలవని చెబుతున్నారు. అందుకే క్యాబేజీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఫ్రై చేసిన ఆహారాలు: ఫ్రై చేసిన ఆహార పదార్థాలు ఏవిధంగా చూసినా హానీకరమే. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే అనేక సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

నిమ్మకాయ: నిమ్మకాయ శరీరానికి ప్రయోజనకరంగా పేర్కొంటారు. అయితే, దీనిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న సమయంలో నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత తీవ్రం అవుతుంది.

Also read:

Raashi Khanna: అలాంటి స్ర్కిప్ట్‌లకు దూరంగా ఉంటున్నా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రాశీఖన్నా..

RRR: పాన్‌ ఇండియా చిత్రాలకు ఆయనే కారణం.. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌లో ఆమిర్‌ ఖాన్‌ వ్యాఖ్యలు..

Ratan Tata: తగ్గేదే లే అంటున్న రతన్ టాటా.. చేతులెత్తేసిన అమెరికా దిగ్గజం..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే