Urination Problem: మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా ఉందా?.. ఇది ఆ వ్యాధి లక్షణం కావొచ్చు..!

Urination Problem: మూత్ర విసర్జన చేసే సమయంలో మంటగా అనిపించినా.. మూత్రం రంగులో ఏమాత్రం మార్పు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

Urination Problem: మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా ఉందా?.. ఇది ఆ వ్యాధి లక్షణం కావొచ్చు..!
Urination Problems
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 07, 2021 | 6:25 PM

Urination Problem: మూత్ర విసర్జన చేసే సమయంలో మంటగా అనిపించినా.. మూత్రం రంగులో ఏమాత్రం మార్పు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇది డైసూరియా లక్షణం కావొచ్చు. మూత్రంలో ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడడం వల్ల ఈ రకమైన సమస్య వస్తుంది. ఇలా పరిస్థితి ఎదురైతే.. మీరు వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.

నెఫ్రాలజిస్ట్ డాక్టర్ హిమాన్షు వర్మ ప్రకారం.. అపరిశుద్ధ ఆహారం, మూత్రనాళంలో ఏదైనా బ్యాక్టీరియా కారణంగా మూత్రంలో మంట ఏర్పడటం జరుగుతుంది. ఇవి కాకుండా, మూత్ర విసర్జన సమయంలో మంటలు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఏదైనా ఔషధం (కీమోథెరపీ ఔషధం వంటివి), మూత్రపిండాల్లో రాళ్లు, కటి ప్రాంతంలో రేడియేషన్ థెరపీ తీసుకోవడం వంటివి కూడా ఈ సమస్యను కలిగిస్తాయి. అలాంటి సందర్భాలలో చెడు బ్యాక్టీరియా మూత్రాశయం, మూత్రనాళంలో పెరుగుతూనే ఉంటుంది. అలా ఆ బ్యాక్టీరియా కిడ్నీకి చేరుకుంటుంది. ఫలితంగా మూత్రంలో వాసన, దాని రంగు కూడా మారుతుంది. మూత్రం పింక్, ఎరుపు రంగులో ఉంటే మూత్ర నాళంలో రక్తస్రావం ఉందని అర్థం. ఇది చాలా ప్రమాదకరమైనది.

మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్.. మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడం కిడ్నీ ఇన్ఫెక్షన్ ప్రారంభ లక్షణమని డాక్టర్ వివరిస్తున్నారు. అయితే కిడ్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలు కేవలం మూత్రం ద్వారా మాత్రమే తెలియవు. కొన్నిసార్లు నడుము దిగువ భాగంలో నిరంతరంగా నొప్పి రావడం జరుగుతుంది. రాను రాను వాంతులు కూడా అవుతాయి. ఇవన్నీ కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో సంబంధం కలిగి ఉంటాయి. కావున.. మీకు కూడా ఇలాంటి లక్షణాలు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ సమస్యకు త్వరగా చికిత్స చేయకపోతే మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది. ఫలితంగా కిడ్నీ మారిస్తే గానీ రోగి ప్రాణాలను కాపాడే పరిస్థితి ఎదురవుతుంది.

నీరు ఎక్కువగా తాగాలి.. నీరు తక్కువగా తాగడం వల్ల కూడా డైసూరియా సమస్య వస్తుందని డాక్టర్ హిమాన్షు తెలిపారు. రోజంతా నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇది మీ శరీరం నుండి మలినాలను, చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. మూత్రనాళాన్ని పూర్తిగా శుభ్రంగా ఉండేలా చేస్తుంది. అలాగే.. మీరే తినే ఆహారం, జీవన శైలి సక్రమంగా ఉండేలా చూసుకోండి. ఇంకా మద్యానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

Also read:

SBI PET Admit Card 2021: SBI ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Wife and Husband: మీ భర్త మిమ్మల్ని పట్టించుకోవట్లేదనే అనుమానం కలుగుతుందా? అయితే ఇవి తెలుసుకోండి..!

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాలో బ్యాంకు వివరాలు అప్‌డేట్ చేసుకోండిలా..

కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!