Health Benfits of Dill Leaves: మెంతి ఆకులతో బోలెడు ప్రయోజనాలు.. తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టరు!

మెంతి ఆకులలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీన్ని ఏదైనా కూరగాయలతో సులభంగా కలిపి వండుకోవచ్చు. మెంతి ఆకులను బంగాళాదుంపలతో కలపి వండడంతో చాలా ప్రయోజనాలు పొందవచ్చు.

Health Benfits of Dill Leaves: మెంతి ఆకులతో బోలెడు ప్రయోజనాలు.. తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టరు!
Dill Leaves
Follow us
Venkata Chari

|

Updated on: Jul 20, 2021 | 1:40 PM

Dill Leaves Health Benfits: మెంతి ఆకులలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీన్ని ఏదైనా కూరగాయలతో సులభంగా కలిపి వండుకోవచ్చు. మెంతి ఆకులను బంగాళాదుంపలతో కలపి వండడంతో చాలా ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే మీ రెగ్యులర్‌గా తీసుకునే టీలో కూడా ఉపయోగించవచ్చు. మెంతి ఆకుల్లో విటమిన్ సీ, ఏ, ఐరన్, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మనకు అందించే ఉపయోగాలను వివరంగా తెలుసుకుందాం.

పోషకాలు పుష్కలంగా.. మెంతి ఆకులు విటమిన్ సీని కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతోంది. అలాగే ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే కాల్షియం కూడా ఇందులో ఉంటుంది. మాంగనీస్ తక్కువగా ఉంటుంది. కానీ, మెదడుకు చాలా మంచిది.

జీర్ణవ్యవస్థకు మంచిది మెంతి ఆకులు మంచి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే మలబద్దకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. గ్యాస్ సమస్య నుంచి బయటపడేసేందుకు మెంతులు సహాయపడతాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది.

నిద్రలేమి… జీవనశైలి కారణంగా చాలా మంది చక్కిన నిద్రకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. చక్కని నిద్ర లేకపోవడం వల్ల సోమరితనం, చిరాకుగా ఉంటుంది. మెంతుల్లో ఫ్లేవనాయిడ్లు, విటమిన్ బీని కలిగి ఉంటాయి. ఇవి నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు సహాయపడుతుంది. శరీరంలో కార్టిసాల్ స్థాయిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి.. సోయా ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కేలరీల పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం టీ లేదా గ్రీన్ టీలో మెంతి ఆకులను కలిపి తాగవచ్చు. ఇది కొవ్వును కరిగించేందుకు బాగా పనిచేస్తోంది. కొన్ని మెంతి ఆకులను నీటిలో ఉడకబెట్టి, వడకట్టుకుని తాగితే, జీవక్రియను పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Also Read:

Orange Benefits: నారింజ ప్రయోజనాలు తెలిస్తే షాకే.. సులువుగా బరువు తగ్గొచ్చు.. మరెన్నో లాభాలు

Migraine Food: మైగ్రేన్‌ తల నొప్పితో నరకం అనుభవిస్తున్నారా..? అయితే వీటిని ఆహారంలో భాగం చేసుకోండి ఫలితం ఉంటుంది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!