Live Longer: ఇలా చేస్తే ఎక్కువ కాలం బతకవచ్చు.. అధ్యయనం ద్వారా తేల్చిన నిపుణులు..!

Live Longer: ప్రస్తుతం ఆనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. జీవనశైలిలో మార్పులు, తినే ఆహారం, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మానవునికి..

Live Longer: ఇలా చేస్తే ఎక్కువ కాలం బతకవచ్చు.. అధ్యయనం ద్వారా తేల్చిన నిపుణులు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 26, 2021 | 11:50 AM

Live Longer: ప్రస్తుతం ఆనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. జీవనశైలిలో మార్పులు, తినే ఆహారం, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మానవునికి వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే దీర్ఘాయువును సుమారు 14 సంవత్సరాలు పెంచుకోవచ్చని నిపుణులు అధ్యయనం ద్వారా తేల్చారు. ఈ అధ్యయనం ఎటువంటి వ్యాధులు లేని 45 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్సు గల 20,244 మంది పురుషులు, స్త్రీలపై నిపుణులు అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనం ద్వారా దీర్ఘాయువు పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. వారు తీసుకునే ఆహారం, ప్రతి రోజు వ్యాయమం, విటమిన్స్‌ ఉండే పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవడం వల్ల ఆయుష్షు పెంచుకోవచ్చని గుర్తించారు.

ఆలహాల్‌ తీసుకోవడం.. మద్యం తాగడం వల్ల 90 ఏళ్లు దాటి జీవించలేరని అధ్యయనం ద్వారా తేల్చారు నిపుణులు. యూఎస్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌ ఆల్కహాల్‌ అబ్యూజ్‌ అండ్‌ ఆల్కహాలిజం ప్రకారం.. ప్రతి సంవత్సరం 88వేల మంది అమెరికన్లు ఆల్కహాల్‌ సంబంధిత కారణాల వల్ల మరణిస్తున్నారు. పొగాకు, సరైన ఆహారం తీసుకోకపోవడం కారణమంటున్నారు నిపుణులు. ఈ మరణాలలో 24 వేల మరణాలు సిర్రోసిస్‌, కాలేయ క్యాన్సర్‌, ఇతర కాలేయ సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు.

ధూమపానం: ప్రస్తుతం సిగరేట్ల తాగేవారి సంఖ్య కూడా భారీగానే ఉంది. సిగరేట్లు తాగితే క్యాన్సర్‌ భారీన పడతారని అధికారులు ఎంత అవగాహన కల్పించినా.. ఎవ్వరు కూడా మానడం లేదు. మనిషి మరణం కూడా వివిధ రకాల అలవాట్లతో ముడిపడి ఉంది. ధూమపానం చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యానికి గురవుతారని అధ్యయనం ద్వారా తేల్చారు నిపుణులు. ధూమపానం చేసేవారి ఆయుష్సు ధూమపానం చేయని వారికంతే 10 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది. 40 సంవత్సరాల్లోపు ధూమపానం మానేయడం ద్వారా ధూమపాన సంబంధిత వ్యాధులతో మరణించేవారి శాతం 90 శాతం వరకు తగ్గించుకోవచ్చంటున్నారు.

► ఏ వ్యక్తి అయిన వంద ఏళ్లకుపైగా జీవించాలంటే ముందుగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇక కుటుంబ స‌భ్యులు, స‌మాజంతో చ‌క్కని అనుబంధం క‌లిగి ఉండాలి.

► ధూమ‌పానం, మ‌ద్యపానం చేయరాదు. కానీ రెడ్ వైన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మ‌న‌ల్ని ఎప్పుడూ య‌వ్వనంగా ఉండేలా చేస్తాయి. వృద్ధాప్య ఛాయ‌ల‌ను ద‌రిచేర‌నీయకుడా చేస్తుంది. అయితే రెడ్‌వైన్‌ను మితంగానే తాగాలి.

► మాంసాహారం మానేయాలి. ఆ ఆహారాన్ని తీసుకోవడం మానేయాల్సిందే. ఎందుకంటే శాకాహార భోజ‌నం తినేవారు మాత్రమే 100 ఏళ్లకు పైబ‌డి బ‌తుకుతార‌ని అధ్యయ‌నాలు వెల్లడిస్తున్నాయి.

► నిత్యం వ్యాయామం చేయాలి. క‌ఠిన‌త‌ర వ్యాయామం అవ‌స‌రం లేదు. సాధార‌ణ వ్యాయామం అయినా స‌రే.. రోజూ చేయాయడం మంచిది.

► రోజూ క‌చ్చితంగా 8 గంట‌లు నిద్రించాలి. చాలా త్వర‌గా ప‌డుకుని త్వర‌గా నిద్ర లేవాలి.

ఇవి కూడా చదవండి:

Custard Apple Benefits: సీతాఫలాలతో అదిరిపోయే బెనిఫిట్స్‌.. డయాబెటిస్‌, గుండె జబ్బులున్నవారు తినొచ్చా..?

Women Health Tips: మహిళలు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!

Blood Sugar Levels: చెమటతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ గుర్తింపు.. కొత్త డివైజ్‌ను తయారు చేసిన అమెరికా పరిశోధకులు..!

Black Coffee: ఆరోగ్యానికి మేలు చేసే ‘బ్లాక్‌ కాఫీ’.. బరువును తగ్గించడంలో కీలక పాత్ర.. ఎలాగంటే..

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్