Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ ఐదు ఆహారాలను మీ డైట్‌లో చేర్చండి.. ప్రయోజనాలు తెలుసుకోండి

Weight Loss: చాలా మంది బరువు పెరిగిపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా.. ఏ మాత్రం తగ్గరు. కొన్ని ఆహార..

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ ఐదు ఆహారాలను మీ డైట్‌లో చేర్చండి.. ప్రయోజనాలు తెలుసుకోండి
Follow us
Subhash Goud

|

Updated on: Aug 06, 2021 | 1:21 PM

Weight Loss: చాలా మంది బరువు పెరిగిపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా.. ఏ మాత్రం తగ్గరు. కొన్ని ఆహార నియమాలను పాటిస్తే బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గేందుకు తృణధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో గ్లూటెన్‌ లేనివి, ప్రోటీన్‌, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

రాగి:

రాగిలో ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి చేయడానికి మన శరీరానికి అవసరమైన ట్రేస్‌ మినరల్‌, కాల్షియం, పోటాషియం ఉంటుంది. ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉండటం వల్ల రాగి కడుపులో జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అలాగే మధుమేహంతో బాధపడేవారికి రాగి ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని పెంచకుండా చేస్తుంది. రాగితో చేసే పదార్థాలను తింటే కూడా మంచి ఉపయోగం ఉంటుంది.

జొన్నలు :

జొన్నలలో విటమిన్‌-బి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్‌, ఫినోలిక్‌ ఆమ్లాలు, టానిన్‌లతో సహా అనేక రకాల పోషకాలు ఉంటాయి. జీవక్రియను పెంచడంలో, జుట్టును కాపాడటంలో, చర్మన్ని మెరుగు పర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మెగ్నీషియం ఎముకలు, గుండె ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది. 96 గ్రాముల జొన్నలలో దాదాపు 20 శాతం పీజు పదార్థం ఉంటుంది. అందులో కూడా ఫైంబర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది.

సజ్జలు :

సజ్జల్లో అనేక ప్రోటీన్స్‌, ఫైబర్‌, మెగ్నీషియం, ఐరన్‌, కాల్షియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ ఆహారంలో కేలరీలు తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాదు వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల టైప్‌-2 టయాబెటిస్‌, అనేక రకాల క్యాన్సర్‌, కొలెస్ట్రాల్‌ నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతాయి.

అమరాంత్‌ గింజలు:

అమరాంత్‌ అనే పురాతనమైన ధాన్యం. ఇందులో ఫైబర్‌ కంటెంట్‌తో పాటు ప్రోటీన్‌, మెగ్నీషియం, భాస్వరం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇందులో అత్యధికంగా మాంగనీస్‌ ఉంటుంది. ఇవి మెదడు పనితీరును మరింతగా మెరుగు పరుస్తుంది.కండరాలను, జీర్ణ వ్యవస్థను ఎంతగానో మెరుగు పరుస్తుంది.

ఫాక్స్‌టైల్ మిల్లెట్:

తృణధాన్యాలలో ఫాక్స్‌టైల్ మిల్లెట్ ఒకటి. ఇందులో ఇనుము, కాల్షియం అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు సహాయపడతాయి. రక్తంలోచక్కెర స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఫాక్స్‌టైల్‌ మిల్లెట్‌లో కార్బో హైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.

ఇవీ కూడా చదవండి

Ghee Health Benefits: మీకు రోజు నెయ్యి తినే అలవాటు ఉందా..? అయితే ఎన్నో ఉపయోగాలు..!

Diabetes: మధుమేహం వ్యాధి అదుపులో ఉండటం లేదా..? జీలకర్రతో కంట్రోల్లో ఉంచుకోవచ్చు..!

సినిమా ఛాన్సులు రాక దొంగగా మారి..దీన స్థితిలో కన్నుమూసిన కులశేఖర్
సినిమా ఛాన్సులు రాక దొంగగా మారి..దీన స్థితిలో కన్నుమూసిన కులశేఖర్
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
'సెకండ్‌ హ్యాండ్‌ ట్యాగ్‌ ఎందుకు వేస్తారు'.. ఎమోషనల్‌ అయిన సమంత
'సెకండ్‌ హ్యాండ్‌ ట్యాగ్‌ ఎందుకు వేస్తారు'.. ఎమోషనల్‌ అయిన సమంత
10 ఏళ్లలో రైల్వే శాఖలో 5లక్షల ఉద్యోగాలిచ్చాం: అశ్విని వైష్ణవ్
10 ఏళ్లలో రైల్వే శాఖలో 5లక్షల ఉద్యోగాలిచ్చాం: అశ్విని వైష్ణవ్
వైజాగ్‌లో ఆకాశాన్ని తాకేలా అల్లు అర్జున్ కటౌట్.. వీడియో ఇదిగో
వైజాగ్‌లో ఆకాశాన్ని తాకేలా అల్లు అర్జున్ కటౌట్.. వీడియో ఇదిగో
నిరుద్యోగులకు పండగే.. ఈ రంగంలో లక్ష ఉద్యోగాలు రానున్నాయి..
నిరుద్యోగులకు పండగే.. ఈ రంగంలో లక్ష ఉద్యోగాలు రానున్నాయి..
రూల్స్ బ్రేక్ చేస్తున్న నయనతార.! ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్..
రూల్స్ బ్రేక్ చేస్తున్న నయనతార.! ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్..
భారత్‌లో రికార్డ్‌ సృష్టిస్తున్న యాపిల్‌ కంపెనీ..
భారత్‌లో రికార్డ్‌ సృష్టిస్తున్న యాపిల్‌ కంపెనీ..
బాలయ్యతో వన్స్‌మోర్.. ఆహా అన్‌స్టాపబుల్‌లో శ్రీలీల..
బాలయ్యతో వన్స్‌మోర్.. ఆహా అన్‌స్టాపబుల్‌లో శ్రీలీల..
సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు.. వివాహితతో అక్రమ సంబంధం?
సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు.. వివాహితతో అక్రమ సంబంధం?
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.