Physical Exercise: మెదడు చురుగ్గా పని చేయాలంటే ఇలా చేయండి.. పరిశోధనలలో కీలక విషయాలు

Physical Exercise: ప్రస్తుమున్న రోజుల్లో అరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతో మంచిది. తీసుకునే ఆహారంలో నియమాలు పాటించడం, మంచి పోషకాలున్న ఆహారం..

Physical Exercise: మెదడు చురుగ్గా పని చేయాలంటే ఇలా చేయండి.. పరిశోధనలలో కీలక విషయాలు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 15, 2022 | 8:36 AM

Physical Exercise: ప్రస్తుమున్న రోజుల్లో అరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతో మంచిది. తీసుకునే ఆహారంలో నియమాలు పాటించడం, మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు. అలాగే మనిషికి పోషకాలున్న ఆహారం ఎంత ముఖ్యమో.. వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం. రోజువారీగా వ్యాయామం చేయడం వల్ల అద్భుతమైన ఉపయోగాలుంటాయి. శరీర శ్రమ కండరాల మీద మాత్రమే ఫలితం చూపకుండా ఊపిరితిత్తుల్లకి చేరే గాలి మీద, మెదడుకు అందే ప్రాణవాయువు మీద, ఆలోచన మీద ఇలా అన్నింటిపైనా సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారి మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉండేందుకు ఇదొక కారణమనే చెప్పాలి. 50-74 ఏళ్ల వయసు మధ్య ఉన్న  90 మందిపై కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. వారి జీవితంలో రోజువారీ శరీర శ్రమను గుర్తించే ట్రాకర్స్‌ అమర్చారు. అయితే ఈ పరిశోధనలో శరీర శ్రమ ఎక్కువగా చేసిన రోజున వారి మెదడు మరింతగా చురుగ్గా పని చేయడాన్ని పరిశోధకులు గుర్తించారు. నడివయసులో కూడా మన విశ్లేషణా సామర్థ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవాలి.

రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయమం లేదా శారీరక శ్రమ చేసేవారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. శారీరక శ్రమ వల్ల గుండె, ఊపిరితిత్తులు బాగా పనిచేసి.. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు దోహదపడుతుందంటున్నారు. అయితే శరీరంలో డిప్రెషన్, యాంగ్జైటీ వంటి వాటికి కారణమయ్యే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి.. మెదడుపై ఒత్తిడి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

వ్యాయామం చేస్తే కండరాలే శరీరంలోని శక్తిలో ఎక్కువ భాగాన్ని వినియోగించుకుంటాయి. దీంతో ఇతర భాగాలు, అవయవాలు, మెదడుకు కూడా గ్లూకోజ్ సరిపడినంతగా అందదు. మెదడు, నాడీ వ్యవస్థలోని నాడీ కణాలు అత్యంత సున్నితమైనవి. దీంతో వ్యాయామం వల్ల శరీరంలో శక్తి తగ్గినప్పుడు.. మెదడును, నాడీ కణాలను రక్షించుకునేందుకు అవసరమయ్యే ప్రొటీన్లు, హార్మోన్లు వంటివి విడుదలవుతాయి. ఇదే సమయంలో ఇతర అవయవాలకు శక్తి రవాణాను తగ్గించి.. మెదడుకు అందిస్తాయి. దాంతో మెదడు మరింత శక్తిని పొందుతుందని పరిశోధకులు గుర్తించారు. అలాగే మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మన తీసుకునే ఆహారంపైనా దృష్టి పెట్టాలంటున్నారు. ముఖ్యంగా ఆహారంలో కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు అవసరమైన మేరకు ఉండేలా చూసుకోవాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Health Benefits: క్యాప్సికమ్‌తో అదిరిపోయే ప్రయోజనాలు.. అవేంటంటే..

Panipuri Water: పానీపూరీ నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారా..? నిపుణులు ఏమంటున్నారు..?

Health Tips: మీకు ఈ సమస్యలు వెంటాడుతున్నాయా..? వంట గదిలో ఉండే వాటితో అద్భుతమైన ఫలితాలు

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
ఈ చాయ్‌ ధర రూ.1 లక్షకుపైనే.. ఈ టీ కప్పు రహస్యం ఏంటి..?
ఈ చాయ్‌ ధర రూ.1 లక్షకుపైనే.. ఈ టీ కప్పు రహస్యం ఏంటి..?
పుష్ప 2 నుంచి మరో క్రేజీ అప్డేట్..
పుష్ప 2 నుంచి మరో క్రేజీ అప్డేట్..
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు