Alcohol Side Effects:: మందు బాబులు జర్ర భద్రం.. రోజూ తాగడంవల్ల శరీరానికి ఈ ప్రమాదం కూడా ఉంటుందట..

మనం తీసుకునే ఆహరం కావచ్చు, తాగే ద్రవాలు అయినా కావచ్చు మితంగా తింటే ఔషధం.. అమితంగా తీసుకుంటే విషం.. అంటుంటారు కొందరు.

Alcohol Side Effects:: మందు బాబులు జర్ర భద్రం.. రోజూ తాగడంవల్ల శరీరానికి ఈ ప్రమాదం కూడా ఉంటుందట..
Alcohol.
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Feb 01, 2022 | 9:17 AM

Alcohol Side Effects: మనం తీసుకునే ఆహరం కావచ్చు, తాగే ద్రవాలు ఏవైనా  కావచ్చు మితంగా తీసుకుంటే ఔషధం.. అమితంగా తీసుకుంటే విషం అంటుంటారుపెద్దలు. మద్యం సేవించడం అనేది చాలా మంది తెలిసి చేసే పెద్ద తప్పు.  మందు బాటిళ్లపై కూడా మద్యం సేవించడం ప్రమాదకరం అని రాసి ఉంటుంది. కానీ ఎవరైనా వింటున్నారా..? పెళ్ళైనా , చావైనా, పుట్టిన రోజైనా.. విషయం ఏదైనా మద్యం ఉండాల్సిందే అంటారు మందుబాబులు.. ఆల్కహాల్ తాగితే వచ్చే నష్టాల గురించి మాత్రం ఎవరు పట్టించుకోరు. మద్యం తాగితే, కాలేయం దెబ్బతింటుంది. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మద్యం తాగడం వల్ల కొన్ని వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అది ఎక్కువైతేనే సమస్య. మితంగా తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది, ఎక్కువకాలం జీవించడానికి సహాయపడుతుంది అని చెబుతున్నారు నిపుణులు.

ఇదిలా ఉంటే మద్యం తాగడం వల్ల శరీర బరువు కూడా పెరుగుతుందట.. మద్యం తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రరాల్ స్థాయిలను పెంచడం, అధిక రక్తపోటును కలిగించడం, జీవనశైలి రుగ్మతలు, కాలేయ నష్టం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా   ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజూ మద్యం తాగేవారు బరువు పెరిగిపోతారు. ఆల్కహాల్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బీరులో 150 కేలరీలు ఉంటాయి. హార్డ్ డ్రింక్స్‌లో చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీర బరువు పెరగడానికి దారితీస్తాయి. అలాగే కొంతమంది మద్యం సేవించిన తర్వాత తియ్యటి పదార్ధాలు తినాలని అనుకుంటారు.. దాంతో మరింత బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడచదవండి : 

Weight Loss: శరీరంలో ఉన్న కొవ్వు తగ్గించుకోవలనుకుంటున్నారా.. అయితే ఈ ఆహారం తీసుకోండి..

Lemongrass Tea: పనిలో తీవ్ర ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటుందా.. అయితే ఈ వెరై‘టీ’ ట్రై చేయండి

Health Tips: కిడ్నీ ఫెయిల్యూర్ సంకేతాలివే.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటిస్తే బెటర్..!

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?