Health Tips: గర్భం దాల్చిన స్త్రీలు అలాంటి చేపలను తినకపోవడమే మంచిదంట..

Health Tips : తీసుకునే ఆహరంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతాం.. దీర్ఘకాలిక వ్యాదులనుంచి, రోగాలనుంచి బయట పడాలంటే మంచి డైట్ ను ఫాలో అవ్వాల్సిందే

Health Tips: గర్భం దాల్చిన స్త్రీలు అలాంటి చేపలను తినకపోవడమే మంచిదంట..
Pregnancy
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Feb 01, 2022 | 10:04 AM

Health Tips : తీసుకునే ఆహరంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతాం.. దీర్ఘకాలిక వ్యాదులనుంచి, రోగాలనుంచి బయట పడాలంటే మంచి డైట్ ను ఫాలో అవ్వాల్సిందే. ముఖ్యంగా ప్రగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ప్రెగ్నెన్సీలో కూడా ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణీ స్త్రీలు సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం, ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం. గర్భిణీలు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు, మాంసం ఎక్కువగా తీసుకోవాలి. ఈ కిందివాటిని తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలకూ అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

బాదం, జీడిపప్పు, అక్రోట్లు, వేరుశెనగ, పిస్తాపప్పులులాంటివి చాలా మంచి ఆహారం. వీటిలో ఫ్యాట్స్, మాంసకృత్తులు, పీచుపదార్థాలు, విటమిన్లు  మినరల్స్ ఉంటాయి. మెగ్నీషియం బాందపప్పులో అధికంగా ఉంటుంది. వీటిని ప్రతి రోజూ ఎప్పుడైనా సరే గర్భిణీలు తినవచ్చు.  బీట్రూట్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గర్భిణీల్లో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుంది. శరీరానికి అవసరమైన ఐరన్ ను అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎండిన ఖర్జూర పండ్ల వల్ల శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలేట్ లు అందుతాయి. అలాగే శరీరానికి అవసరమైన ఫైబర్‌ను ఇవి అందిస్తాయి. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో చేపలు తినడం మంచిది, కాని సముద్రపు చేపలకన్నా కూడా మంచి నీటి చేపలను తీసుకుంటే మంచిది. గర్భిణీ స్త్రీలు శరీరంలో పాదరసం అధికంగా ఉండే చేపలను తినకుండా ఉండాలి. దానిమ్మ పండులో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కే, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల దానిమ్మను నేరుగాగానీ జ్యూస్‌ను గానీ నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తాగాలి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.

మరిన్ని ఇక్కడచదవండి : 

Weight Loss: శరీరంలో ఉన్న కొవ్వు తగ్గించుకోవలనుకుంటున్నారా.. అయితే ఈ ఆహారం తీసుకోండి..

Lemongrass Tea: పనిలో తీవ్ర ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటుందా.. అయితే ఈ వెరై‘టీ’ ట్రై చేయండి

Health Tips: కిడ్నీ ఫెయిల్యూర్ సంకేతాలివే.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటిస్తే బెటర్..!

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి