Guava Side Effects: మీరు జామపండ్లు తింటున్నారా !! జాగ్రత్త !! వీడియో
జామపండ్లలో వివిధ పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సీ, ఏ, ఈ, ఫైబర్, ఐరన్, క్యాల్షియం, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు మన శరీరాన్ని బలోపేతం చేయడంలో దోహదపడతాయి.
జామపండ్లలో వివిధ పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సీ, ఏ, ఈ, ఫైబర్, ఐరన్, క్యాల్షియం, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు మన శరీరాన్ని బలోపేతం చేయడంలో దోహదపడతాయి. అలాగే జామపండ్లు తరచూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అటు జలుబు, దగ్గు లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జామపండ్లు తినాలని డాక్టర్లు సూచిస్తారు. అయితే దగ్గుతో బాధపడేవారిని జామపండ్లకు బదులుగా జామకాయలను తినమని సలహా ఇస్తారు. ఎందుకంటే అవి తినడం వల్ల శ్లేష్మం సమస్య తగ్గుతుంది. జామ పండ్లలోనే కాదు ఆకుల్లో కూడా ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఆయుర్వేదంలో వీటిని పలు రకాల వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. యాబెటిక్ పేషెంట్లు జామ పండ్లు తినొచ్చా.. కూడదా అనేది చాలామంది డౌట్.. అయితే కొందరు వైద్య నిపుణులు డయాబెటీస్ ఉన్నవారు రోజుకో జామపండు తినమని సలహా ఇస్తారు. అది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందట.
Also Watch:
WhatsApp: వాట్సప్ లో మరో సరికొత్త ఫ్యూచర్.. అదుర్స్.. వీడియో
24క్యారెట్ గోల్డ్ ఐస్‌క్రీమ్ !! తినాలంటే, ఎక్కడికో పోనక్కరలేదు.. వీడియో