24క్యారెట్‌ గోల్డ్‌ ఐస్‌క్రీమ్‌ !! తినాలంటే, ఎక్కడికో పోనక్కరలేదు.. వీడియో

24క్యారెట్‌ గోల్డ్‌ ఐస్‌క్రీమ్‌ !! తినాలంటే, ఎక్కడికో పోనక్కరలేదు.. వీడియో

Phani CH

|

Updated on: Feb 01, 2022 | 9:07 AM

సోషల్‌ మీడియాలో ఇప్పుడో వెరైటీ ఐస్‌క్రీమ్‌ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. అదే గోల్డెన్‌ ఐస్‌క్రీమ్ అవును మీరు విన్నది నిజమే.‌.



సోషల్‌ మీడియాలో ఇప్పుడో వెరైటీ ఐస్‌క్రీమ్‌ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. అదే గోల్డెన్‌ ఐస్‌క్రీమ్ అవును మీరు విన్నది నిజమే.‌. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 24 క్యారెట్‌ గోల్డ్‌ కోటెడ్‌ ఐస్‌క్రీం తీనేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు ఐస్‌క్రీమ్‌ లవర్స్‌. దీంతో హుబర్‌ అండ్‌ హల్లీ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కు జనం క్యూ కట్టారు. ఈ పార్లర్‌లో వందలాది రకాలైన ఐస్‌క్రీమ్‌లు లభిస్తాయి. కానీ ఈ పార్లర్‌కి ప్రత్యేకతను తీసుకొచ్చింది మాత్రం 24క్యారెట్స్‌ గోల్డ్‌
ఐస్‌క్రీమ్‌ అనే చెప్పాలి.

Published on: Feb 01, 2022 09:06 AM