WhatsApp: వాట్సప్‌ లో మరో సరికొత్త ఫ్యూచర్.. అదుర్స్‌.. వీడియో

WhatsApp: వాట్సప్‌ లో మరో సరికొత్త ఫ్యూచర్.. అదుర్స్‌.. వీడియో

Phani CH

|

Updated on: Feb 01, 2022 | 9:09 AM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ మంది మంది ఉప‌యోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొద‌టి స్థానంలో ఉంటుంది. యూజ‌ర్ ప్రెండ్లీగా ఉంటుంది కాబ‌ట్టే ఈ యాప్‌కు అంత‌టి క్రేజ్‌.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ మంది మంది ఉప‌యోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొద‌టి స్థానంలో ఉంటుంది. యూజ‌ర్ ప్రెండ్లీగా ఉంటుంది కాబ‌ట్టే ఈ యాప్‌కు అంత‌టి క్రేజ్‌. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు సరికొత్త ఫీచ‌ర్ల‌ను ప‌రిచ‌యం చేసే వాట్సాప్ తాజాగా మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చే ప‌నిలో ప‌డింది. సాధార‌ణంగా వాట్సాప్‌లో మ‌న‌కు వ‌చ్చే వాయిస్ మెసేజ్‌ను ప్లే చేసి చాట్ పేజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే ఆడియో ఆగిపోతుంది. అయితే తాజాగా వాట్సాప్ తేనున్న కొత్త ఫీచ‌ర్‌తో బ్యాగ్రౌండ్‌లో కూడా వాయిస్ మెసేజ్‌ను వినొచ్చు. ఈ విష‌యాన్ని వాట్సాప్ క‌మ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.

Also Watch:

24క్యారెట్‌ గోల్డ్‌ ఐస్‌క్రీమ్‌ !! తినాలంటే, ఎక్కడికో పోనక్కరలేదు.. వీడియో