AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Tips: 50 ఏళ్ల వయసులోనూ యంగ్ గా కనిపించాలా.. ఈ టిప్స్ పాటించాల్సిందే!!

ఆరోగ్య నిపుణుల సూచనలు, భయపెడుతున్న వైరస్ లు, మృత్యు ఘంటికలు మోగిస్తున్న ఆకస్మిక గుండెపోటులు.. వెరసి మనిషికి ఆరోగ్యంపై శ్రద్ధను పెంచేలా చేస్తున్నాయి. బరువును తగ్గించుకోవడం, హెల్దీగా ఉండేందుకు డైటీషియన్స్ సూచనల ప్రకారం ఆహారాలను తీసుకోవడం వంటి వాటిని పాటిస్తున్నారు. యవ్వనంలోనే కాదు.. 50 ఏళ్ల వయసులోనూ యంగ్ గా కనిపించాలంటే.. మన శరీరానికి ఫిట్ నెస్ అవసరం. దానితో పాటు మరికొన్ని టిప్స్ పాటిస్తే.. మీ వయసు 5 పదులు దాటినా..

Healthy Tips: 50 ఏళ్ల వయసులోనూ యంగ్ గా కనిపించాలా.. ఈ టిప్స్ పాటించాల్సిందే!!
Healthy Tips
Chinni Enni
|

Updated on: Aug 25, 2023 | 9:54 PM

Share

ఆరోగ్య నిపుణుల సూచనలు, భయపెడుతున్న వైరస్ లు, మృత్యు ఘంటికలు మోగిస్తున్న ఆకస్మిక గుండెపోటులు.. వెరసి మనిషికి ఆరోగ్యంపై శ్రద్ధను పెంచేలా చేస్తున్నాయి. బరువును తగ్గించుకోవడం, హెల్దీగా ఉండేందుకు డైటీషియన్స్ సూచనల ప్రకారం ఆహారాలను తీసుకోవడం వంటి వాటిని పాటిస్తున్నారు. యవ్వనంలోనే కాదు.. 50 ఏళ్ల వయసులోనూ యంగ్ గా కనిపించాలంటే.. మన శరీరానికి ఫిట్ నెస్ అవసరం. దానితో పాటు మరికొన్ని టిప్స్ పాటిస్తే.. మీ వయసు 5 పదులు దాటినా.. మీరు యవ్వనంగానే కనిపించవచ్చు.

ఒత్తిడిని తగ్గించుకోవాలి: 30 ఏళ్లైనా రాకుండానే అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే బీపీ, షుగర్లు వచ్చేస్తున్నాయి. 50 ఏళ్లు వచ్చేసరికి సాంతం ముసలివారైపోతున్నారు. ఎక్కువకాలం ఆరోగ్యంగా, యంగ్ గా ఉండాలంటే ముందు ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకోసం ప్రతిరోజూ యోగా, ధ్యానం వంటివి చేయాలి.

పౌష్టికాహారం తీసుకోవాలి: ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తృణధాన్యాలు, చిక్కుళ్లు, గింజలు ఎక్కువగా ఉండే ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

శారీరక శ్రమ అవసరం: శారీరకంగా చురుకుగా ఉండాలి. శారీరక శ్రమ లేకపోతే ఎముకలు, కండరాలు బలహీనమవుతాయి. బరువు పెరిగి.. ఆ భారం కీళ్లపై పడుతుంది ఫలితంగా కీళ్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఒక మనిషి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎలాంటి వ్యాయామాలు చేయనివారు రోజుకు 10 వేల అడుగులు నడవాలని ఓ నివేదికలో తేలింది.

సూర్యరశ్మి అవసరం: రోజంతా గ్యాడ్జెట్స్ వెలుగుల్లోనే కాకుండా.. సహజంగా వచ్చే కాంతిలోనూ ఉండాలి. ఉదయాన్నే వచ్చే సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి లభిస్తుందని తెలిసిందే. ఇది ఎముకలు, దంతాలతో పాటు శరీరంలో అనేక అంతర్గత విధుల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోజుకి కనీసం అరగంటపాటైనా ఎండలో ఉండాలి.

రెడ్ మీట్ తినకూడదు: రెడ్ మీట్ ను ఎక్కువగా తినకూడదు. ఇందులో కొలెస్ట్రాల్, అనారోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది. నిల్వ ఉంచిన మాంసం లేదా ఆహారాలను తింటే కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!