Curd in Winter: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

చలికాలంలో పెరుగు తినడం మంచిదేనా? అంటే ఈ విషయంలో చాలామందికి చాలా అపోహలున్నాయి. నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం చలికాలంలో పెరుగు ఎక్కువగా తింటే కఫం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Curd in Winter: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Side Effects Of Curd
Follow us

|

Updated on: Oct 27, 2022 | 1:32 PM

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి6, బి12 తదితర పోషకాలతో జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది. ఇక ప్రోబయోటిక్‌గా ఉండటం వల్ల పెరుగు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. పెరుగు శరీరంలోని pH స్థాయులను బ్యాలెన్స్ చేస్తుంది. భోజనం తర్వాత పెరుగు తినడం వల్ల ఆహారం బాగా జీర్ణమై జీర్ణవ్యవస్థ బలపడుతుంది. పెరుగు దంతాలు, గోర్లు అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం ఉంటుంది. ఇదిలా ఉంటే ఎండాకాలంలో పెరుగు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి చలికాలంలో పెరుగు తినడం మంచిదేనా? అంటే ఈ విషయంలో చాలామందికి చాలా అపోహలున్నాయి.  ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం చలికాలంలో పెరుగు ఎక్కువగా తింటే కఫం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

ఆయుర్వేదం ఏం చెబుతోందంటే?

ఇక ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో పెరుగు తినకూడదు. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం కఫాన్ని పెంచే గుణాలు పెరుగులో అధికంగా ఉంటాయి. అందుకే చలికాలంలో పెరుగు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తదితర శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఇక రాత్రి వేళల్లో అసలు పెరుగు తినకూడదు. ఇక ఇప్పటికే దగ్గు, జలుబు లేదా శ్వాస సమస్యలు ఉంటే, చలికాలంలో పెరుగు తినకపోవడమే మంచిది. అయితే సైన్స్ ప్రకారం, పెరుగు చలికాలంలో కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని కాల్షియం, ఫాస్పరస్, విటమిన్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదే సమయంలో శ్వాస సమస్యలు ఉంటే, రాత్రిపూట పెరుగు తినకూడదని సైన్స్‌ చెబుతోంది. తింటే మాత్రం ఉబ్బసంలాంటి సమస్యలు తలెత్తుతాయంటోంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం.. క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

ఎండలో తిరిగి ముఖం జిడ్డుగా మారిందా..? టమాటాతో ఇలా చేస్తే మెరుపు
ఎండలో తిరిగి ముఖం జిడ్డుగా మారిందా..? టమాటాతో ఇలా చేస్తే మెరుపు
ఇట్స్ అఫీషియల్.. మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది
ఇట్స్ అఫీషియల్.. మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది
ఎన్నికలకు సమ్మర్ ఎఫెక్ట్.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ వినతి
ఎన్నికలకు సమ్మర్ ఎఫెక్ట్.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ వినతి
రైలులో పదేళ్ల క్రితం లగేజీ దొంగతనం.. రూ.1.45 లక్షల జరిమానా
రైలులో పదేళ్ల క్రితం లగేజీ దొంగతనం.. రూ.1.45 లక్షల జరిమానా
బచ్చలి కూర కంటే ఐరన్ ఎక్కువగా లభించే ఫుడ్స్ ఇవే!
బచ్చలి కూర కంటే ఐరన్ ఎక్కువగా లభించే ఫుడ్స్ ఇవే!
రైతన్నా లిస్ట్‌లో మీ పేరుందా? ఇప్పుడే చెక్ చేసుకోండి..
రైతన్నా లిస్ట్‌లో మీ పేరుందా? ఇప్పుడే చెక్ చేసుకోండి..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
ప్రతిరోజూ మెట్లు ఎక్కండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..
ప్రతిరోజూ మెట్లు ఎక్కండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..
హోమ్ లోన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ
హోమ్ లోన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఆధార్-పాన్ లింక్ అయ్యిందా?
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఆధార్-పాన్ లింక్ అయ్యిందా?
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?