Castor oil side effects: ఈ సమస్యలు ఉన్నవారు ఆముదం నూనెకు దూరంగా ఉండండి.. లేదంటే ముప్పు తప్పదు..!

Castor oil side effects: ఆముదం నూనెను జుట్టు, చర్మంతో పాటు ఆహారంలో కూడా ఉపయోగిస్తారు. ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న ఆముదం,

Castor oil side effects: ఈ సమస్యలు ఉన్నవారు ఆముదం నూనెకు దూరంగా ఉండండి.. లేదంటే ముప్పు తప్పదు..!
Castor Oil
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 26, 2022 | 1:46 PM

Castor oil side effects: ఆముదం నూనెను జుట్టు, చర్మంతో పాటు ఆహారంలో కూడా ఉపయోగిస్తారు. ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న ఆముదం, కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది శరీరం, చర్మం, జుట్టు సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. భారతీయుల వంటగదిలో ఆముదం చాలా కాలంగా ఉపయోగించబడుతోంది. ఈ నూనెలో కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు మరియు పోషకాలు ఉన్నాయి. ఇది బాడీ మసాజ్ కోసం కూడా ఉపయోగించవచ్చు. కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, ఈ ఆముదం నూనెతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శరీరంలో కొన్ని రకాల సమస్యలు ఉంటే ఆముదం వినియోగానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణుల. అలాంటి సమస్యలు వేధిస్తున్న సమయంలో ఆముదం వినియోగిస్తే.. లాభానికి బదులు కొత్త నష్టాలను భరించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. మరి ఆముదం ఏ సమయంలో వినియోగించొద్దో ఇప్పుడు తెలుసుకుందాం..

వికారం.. వికారం, వాంతుల సమస్య ఎదుర్కొంటున్నట్లయితే.. ఆముదం ను అస్సలు వినియోగించొద్దు. దీని వినియోగం ద్వారా సమస్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే, దీనిని తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

కడుపు ఉబ్బరం.. నేటి ఆహారం, జీవనశైలి కారణంగా చాలా మంది ప్రజలు ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జీర్ణవ్యవస్థ బలహీనపడటమే ఇందుకు కారణం. కడుపులో తిమ్మిర్లు, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు ఆముదం వినియోగించొద్దు. లేదంటే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ సమస్యలు తలెత్తవచ్చు.. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలకు ఆముదం కూడా కారణం కావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆముదం నూనె కండరాల తిమ్మిరికి కారణమవుతుంది. దీనిని అధికంగా తీసుకోవడం వలన అతిసారం బారిన పడవచ్చు. అంతే కాదు దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల తల తిరగడం కూడా వస్తుంది. తలతిరగడం అనేది ఒక సాధారణ సమస్య. ఇది శరీరంలో పోషకాల కొరత కారణంగా వస్తుంది. అయితే ఆముదం కూడా దీనికి కారణం కావచ్చు.

పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..