AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cardamom Uses: మీకు తెలుసా..? ఏలకులతో ఇన్నిరకాల ప్రయోజనాలు ఉన్నాయని..? తప్పక తెలుసుకోండి..

ఏలకులు లేదా యాలుకలను సుగంధ ద్రవ్యాలలో మాత్రమే కాకుండా, స్వీట్లు తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఏలకులు లేకుండా గరం మసాలాను ఊహించలేం. అదే సమయంలో ఆయుర్వేదంలో కూడా..

Cardamom Uses: మీకు తెలుసా..? ఏలకులతో ఇన్నిరకాల ప్రయోజనాలు ఉన్నాయని..? తప్పక తెలుసుకోండి..
Yalukalu
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 04, 2022 | 1:32 PM

Share

ఏలకులు లేదా యాలుకలను సుగంధ ద్రవ్యాలలో మాత్రమే కాకుండా, స్వీట్లు తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఏలకులు లేకుండా గరం మసాలాను ఊహించలేం. అదే సమయంలో ఆయుర్వేదంలో కూడా ఏలకులకు ప్రముఖ పాత్ర ఉంది. వీటికి అనేక వ్యాధులను నివారించగల శక్తి ఉంది. ఏలకులను రోజూ తినడం ద్వారా రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. ఏలకులలో అనేక విటమిన్లు, విటమిన్-సి, ఖనిజాలు, ఇనుము ఇంకా కాల్షియం వంటి పలు రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల చిన్న ఏలకును తిన్నా కూడా ప్రయోజనం ఉంటుంది. అవేమిటో తెలుసుకుందా..

రక్తపోటును తగ్గించడంలో.. ఏలకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలలో రక్తపోటు సమస్య ప్రధానమైనది. ఏలకులను భోజనంలో భాగంగా తింటే రక్త పోటు తగ్గుతుంది. అది కూడా ఎక్కువగా అవసరం లేదు. రోజుకు మూడు గ్రాముల ఏలకులు తిన్నా చాలు.. రక్తపోటును అదుపులో ఉంచవచ్చు.

జీర్ణశక్తి .. ఏలకులు తినడం ద్వారా జీర్ణక్రియ సమస్య తొలగిపోతుంది. ఇది అల్సర్లను కూడా నయం చేస్తుంది. ఏలకుల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి. అటువంటి పరిస్థితిలో మలబద్ధకం వంటి సమస్య ఉంటే యాలకుల నీటిని తీసుకోవాలి. మంటను తగ్గించడంలో ఏలకులు సహాయపడతాయి. ఏలకులు శరీర కణాలలో మంటను కలిగించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అదే సమయంలో, ఏలకులలోని యాంటీఆక్సిడెంట్లు కణాలను నాశనం చేయకుండా కాపాడతాయి.

ఇవి కూడా చదవండి

బ్లడ్ షుగర్.. ఏలకుల రోజువారీ వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని కోసం యాలకుల పొడిని కూడా ఉపయోగించవచ్చు.

క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది

ఏలకులలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి, అయితే మీరు ప్రతిరోజూ ఒక చిన్న ఏలకులను తింటే, అవి క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడతాయి.

తెలిసిన మహిళ ఇంటినే టార్గెట్ చేసింది.. 4 నెలల తర్వాత..
తెలిసిన మహిళ ఇంటినే టార్గెట్ చేసింది.. 4 నెలల తర్వాత..
ఈ మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ దెబ్బ.. ఖాతాదారులపై ప్రభావం ఉంటుందా
ఈ మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ దెబ్బ.. ఖాతాదారులపై ప్రభావం ఉంటుందా
మీ డైట్‎లో ఏబీసీ జ్యూస్ చేర్చుకుంటే.. ఆ సమస్యలపై నో వర్రీస్..
మీ డైట్‎లో ఏబీసీ జ్యూస్ చేర్చుకుంటే.. ఆ సమస్యలపై నో వర్రీస్..
రాత్రి భోజనం ఎప్పుడు తినాలి.. ఈ గోల్డెన్ టైమ్‌లో ఎన్ని అద్భుతాలో
రాత్రి భోజనం ఎప్పుడు తినాలి.. ఈ గోల్డెన్ టైమ్‌లో ఎన్ని అద్భుతాలో
90 సినిమాలు 10 భాషలు.. నలుగురితో లవ్ ఎఫైర్స్
90 సినిమాలు 10 భాషలు.. నలుగురితో లవ్ ఎఫైర్స్
జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..
జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..
గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్
గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు..లెజెండ్ పై మాజీ క్రికెటర్ జోస్యం
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు..లెజెండ్ పై మాజీ క్రికెటర్ జోస్యం
ఆ ప్లేసుల్లో పుట్టమచ్చలు ఉంటే.. అదృష్టం మిమ్మల్ని హత్తుకున్నట్టే.
ఆ ప్లేసుల్లో పుట్టమచ్చలు ఉంటే.. అదృష్టం మిమ్మల్ని హత్తుకున్నట్టే.
మీ ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌..స్కామర్ల భయం ఉండదు!
మీ ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌..స్కామర్ల భయం ఉండదు!
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు