AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారా.. గర్భిణీలకైతే మరీ మంచిది..

ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ఈ పండు గురించి కొందరికి ఈ ఫ్రూట్ తెలిసినా.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు అస్సలు తెలియదు. అయితే ఇప్పుడిప్పుడే దీనిని తెలుగు రాష్ట్రాల్లో కూడా సాగు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ కొద్దిగా తీపి, కొద్దిగా పుల్లని రుచిని కలిగి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేసే పండు. ...

Ganesh Mudavath
|

Updated on: Dec 04, 2022 | 1:56 PM

Share
శీతాకాలంలో డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తింటే కొన్ని రకాల రోగాలు దరిచేరవంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. అయితే ఈ పండు ఖరీదు కాస్త ఎక్కువే. మార్కెట్‌లో వివిధ రకాల డ్రాగన్‌ ఫ్రూట్స్‌ అందుబాటులో ఉన్నాయి.

1 / 5
బరువు తగ్గించుకోవాలనే ప్రయత్నంలో ఉంటే, బరువు తగ్గడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లయితే, మీ డైట్‌లో డ్రాగన్ ఫ్రూట్‌ని కచ్చితంగా చేర్చుకోవాలి. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ జీవక్రియను పెంచుతుంది.

2 / 5
గర్భధారణ సమయంలో రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో తక్కువ హిమోగ్లోబిన్ శిశు మరణాలు, తక్కువ బరువు, గర్భస్రావం వంటి సమస్యలను నివారిస్తుంది. వాస్తవానికి, గర్భధారణ సమయంలో మహిళలు రక్తహీనత ప్రమాదానికి గురవుతారు. ఇది ఐరన్‌ లోపం వల్ల వస్తుంది. రక్తహీనత యొక్క లోపాన్ని అధిగమించడానికి వైద్యులు మందులు వాడమని సూచిస్తు్ంటారు.

3 / 5
మీరు కీళ్లనొప్పుల కారణంగా దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్నవారికి డ్రాగన్ ఫ్రూట్‌ మంచిది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లు, కండరాలలో తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి.

4 / 5
చర్మ ప్రయోజనాలు డ్రాగన్ ఫ్రూట్ మీ చర్మానికి అద్భుతాలు చేయగలదు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన చర్మానికి చాలా ముఖ్యమైనది. డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి సన్‌బర్న్‌ని తగ్గిస్తుంది. కాలిన ప్రదేశంలో ఇన్‌ఫెక్షన్ రాకుండా చేస్తుంది.

5 / 5
Follow Us
లోన్ చెల్లించినా మీ బంగారాన్ని బ్యాంక్ ఇవ్వకపోతే ఏం చేయాలి..?

గోదావరి లంకను చుట్టుముట్టిన వరద.. చిక్కుకున్న 185 కూలీలు..

మనీ ప్లాంట్‌కు ఆ పేరు ఎలా వచ్చింది..? ఇంట్లో ఉంటే నిజంగానే సంపద..

ప్రాసెసర్ తోనే పిచ్చెక్కిస్తున్న Vivo X500 Pro

Lava Virat Curve 5G ఫోన్‌లో వెనుక డిస్‌ప్లే ఎందుకంటే?

అరటిపండు రాత్రిపూట తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

గోపీచంద్‌కు వదినగా, ప్రభాస్‌కు అమ్మగా చేసిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?

నూనె లేకుండా అటుకుల వడలు.. ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు

శుక్ర గ్రహ సంచారం.. ఈ 5 రాశులకు మహర్దశ! డబ్బు, ఉద్యోగంలో అదృష్టమే

బట్టలు, సోఫాలపై పెట్ హెయిర్ పోవట్లేదా?.. సూపర్ ట్రిక్