Diabetes: షుగర్‌కు బ్రహ్మస్త్రం ఈ మొక్క.. రోజూ 3 ఆకులు నమిలితే చాలు డయాబెటిస్ పరార్..

క్రమం తప్పకుండా మందులు వేసుకోవటం, పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయటం, బరువును అదుపులో ఉంచుకుంటే.. డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మన చుట్టు పక్కల ఉండే మొక్కలు షుగర్‌ వ్యాధిని నియంత్రించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

Diabetes: షుగర్‌కు బ్రహ్మస్త్రం ఈ మొక్క.. రోజూ 3 ఆకులు నమిలితే చాలు డయాబెటిస్ పరార్..
Billa Ganneru
Follow us

|

Updated on: Jun 09, 2024 | 6:17 PM

ప్రస్తుతం జీవిన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి.  చెడు ఆహార అలవాట్లు ఎన్నో వ్యాధులను తీసుకొస్తున్నాయి. ఈ రోజుల్లో ఆర్డర్ పెట్టి తినోవాళ్లు ఎక్కువమంది ఉంటే.. ఇంట్లో వండుకుని తినేవారు ఏ కొందరో. ఇక ఈ నెట్‌ఫ్లిక్స్, సోషల్ మీడియా మూలన టైం టూ టైం నిద్రలేదు. అదికాక.. పని ఒత్తిడి. వ్యక్తిగత సమస్యలు. ఇక ఇతర జన్యుపర రీజన్స్ వల్ల డయాబెటిస్‌ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో డయాబెటిస్‌ ఒకటి. భారత్‌లో 20 -70 ఏళ్ల వయసు గల జనాభాలో 8.7% మంది ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారి. ఒకసారి షుగర్ వచ్చిందంటే.. దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం తప్పితే.. నివారణ కుదరదు. క్రమం తప్పకుండా మెడిసిన్ తీసుకోవడం, స్వీట్స్ పక్కనపెట్టడం, సరైన వ్యాయామం, మంచి ఫుడ్ తీసుకోవడం వంటి వాటితో డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మన చుట్టు పక్కల ఉండే మొక్కలు డయాబెటిస్‌ను నియంత్రించడానికి సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందులో ప్రధానమైనది బిళ్ల గన్నేరు.

రక్తంలోని చక్కెరను తగ్గించడానికి, షుగర్ వాల్యూస్ కంట్రోల్‌లో ఉంచడానికి బిళ్ల గన్నేరు ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. NCBI లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. బిళ్ల గన్నేరు ఆకులకు బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తగ్గించే కెపాసిటీ ఉంది. వివిధ దేశాల్లో బిళ్ల గన్నేరు ఆకుల రసం, టీను షుగర్‌కు ఔషధంలా వాడతారని చెబుతున్నారు. దీనిలోని హైపోగ్లైసెమిక్‌ యాక్టివిటీ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. రక్తంలో చక్కెరపై బిళ్ల గన్నేరు ఎఫెక్ట్ ఏంటో తెలుసుకోవడానికి, పరిశోధకులు తమ నివేదికలో డయాబెటిక్ కుందేళ్లపై పరిశోధన చేశారు. కుందేళ్లకు బిళ్ల గన్నేరు ఆకుల రసాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో వాటి బ్లడ్‌ షుగర్‌ లెవల్‌ 16 నుంచి 31. 9 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. బిల్ల గన్నేరులో యాంటీడయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయని పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు. బిళ్ల గన్నేరు ఆకులలో ఆల్కలాయిడ్స్, టానిన్లు బాగా ఉంటాయి. ఇవి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను తగ్గించడంతో పాటు.. అనేక వ్యాధులను తరిమికొడతాయి.

బిళ్ల గన్నేరు ఆకులను ఎండబెట్టి, దానిని పొడిలా చేసుకుని… రోజూ పండ్ల రసంలో ఒక టీస్పూన్ పొడిని కలుపుకొని తాగవచ్చు. లేదా ప్రతిరోజూ మూడ బిళ్ల గన్నేరు ఆకులను నమలవచ్చు. బిళ్ల గన్నేరు పువ్వులను నీటిలో వేసి మరిగించి ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగవచ్చు.

(ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.  ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమం)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్