AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Almonds: బాదం పప్పును సరిగా తింటున్నారా? లేకపోతే ఈ సమస్యలు తప్పవు.. జాగ్రత్త

బాదంపప్పులో టానిన్ సాల్ట్ సమ్మేళనం ఉన్నందున ఈ కారణాల వల్ల బాదంపప్పులను వాటి తొక్కలతో కలిపి తినవద్దు. దీన్ని తీసుకోవడం వల్ల బాదంలోని పూర్తి పోషకాలు శరీరానికి అందవు.

Almonds: బాదం పప్పును సరిగా తింటున్నారా? లేకపోతే ఈ సమస్యలు తప్పవు.. జాగ్రత్త
Almonds
Basha Shek
| Edited By: |

Updated on: Aug 27, 2022 | 8:05 AM

Share

బాదంపప్పు తీసుకోవడం వల్ల మెదడు అభివృద్ధి చెందుతుంది. జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. ఈ హెల్దీ సూపర్‌ ఫుడ్స్‌ ఎక్కువగా పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంటాయి. ఇరాన్, ఇరాక్, మక్కా, షిరాజ్ వంటి ఆసియాలోని అనేక ప్రదేశాలలో బాదం చెట్లు ఉంటాయి. వీటిని సరిగ్గా తింటే మెదడులోని న్యూరాన్‌ల పనితీరు మెరుగుపడుతుంది. అయితే చాలామందికి బాదంపప్పును ఎలా తీసుకోవాలో తెలియలేదు. ముఖ్యంగా బాదంపప్పులో టానిన్ సాల్ట్ సమ్మేళనం ఉన్నందున ఈ కారణాల వల్ల బాదంపప్పులను వాటి తొక్కలతో కలిపి తినవద్దు. దీన్ని తీసుకోవడం వల్ల బాదంలోని పూర్తి పోషకాలు శరీరానికి అందవు. అందుకే బాదంపప్పును వాటి తొక్కతో కలిపి తినకూడదు. చాలా మంది ఆకలితో బాదంపప్పును అలాగే తింటారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిదికాదు. బాదంపప్పును నీళ్లలో నానబెట్టి పొట్టు తీసి తింటే అందులోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి.

తొక్కతో ఒకసారి తింటే, శరీరంలో పిత్త అసమతుల్యత పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా అనేక వ్యాధులు ఇబ్బందిపెడతాయి. పొట్టు తీయని బాదంపప్పులను తినడం వల్ల, కొన్ని బాదం పప్పులు మీ పేగుల్లో చిక్కుకుపోయే అవకాశం ఉంది. దీని వల్ల కడుపునొప్పి, గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

బాదంపప్పును ఎలా తీసుకోవాలంటే?

ఇవి కూడా చదవండి
  • బాదంపప్పును ఇంట్లో వంటలు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అయితే బాదం పప్పును రోజూ తినే వారు ఈ విధంగా బాదం పప్పును తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.
  • బాదంపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టండి.
  • ఉదయాన్నే పొట్టు తీసి తినాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
  • బాదంపప్పును ఉదయాన్నే మెత్తగా చేసి పాలలో కలుపుకోవచ్చు.
  • ఈవినింగ్ స్నాక్ గా కూడా వేయించి తినవచ్చు. పోషకాహార నిపుణులు రోజుకు 5-8 బాదంపప్పులు తినాలని సిఫార్సు చేస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్