Health Tips: చక్కెరకు బదులు టీలో దీనిని కలిపారంటే.. ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్లే..!

పరిమితికి మించి టీ తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అయితే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కాబట్టి దీనికి ..

Health Tips: చక్కెరకు బదులు టీలో దీనిని కలిపారంటే.. ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్లే..!
Jaggery Tea For Health
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 26, 2023 | 1:57 PM

భారతదేశంలో ప్రస్తుతం టీ ప్రేమికులు సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇంకా టీ అంటే ఎంత ఇష్టమంటే కొందరికి టీతోనే రోజు మొదలవుతుంది. ఉద్యోగులైతే రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారో చెప్పడం కూడా కష్టం. కానీ ఈ అలవాటు శరీరానికి హాని కలిగిస్తుంది. ఎందుకంటే టీలో ఉండే చక్కెర ఊబకాయం, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాక పరిమితికి మించి టీ తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. అయితే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఓ పరిష్కారం ఉంది. అదెలా అంటే టీలో చక్కెరకు బదులుగా బెల్లం కలిపితే శరీరానికి ఎటువంటి హాని ఉండదు. మీరు టీ తాగే అలవాటుని మానలేకపోతే దీనిని తయారు చేసే విధానంలో మార్పులు చేయాలి. పంచదారకు బదులుగా అందులో ఆరోగ్యకరమైన బెల్లం కలపవచ్చు. దీనివల్ల శరీరం కొన్ని ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను పొందుతుంది. మరి అవేమిటో మనం ఇప్పుడు చూద్దాం..

జీర్ణక్రియ: టీలో బెల్లం కలపడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల ఎలాంటి పొట్ట సమస్యలు రావు. బెల్లంలో ఉండే విటమిన్లు, మినరల్స్ అన్ని విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

బరువు నియంత్రణ: టీలో పంచదార కలుపుకుని తాగడం వల్ల బరువు, బెల్లీఫ్యాట్‌ పెరుగుతుంది. మీరు చక్కెరకు బదులుగా బెల్లం చేర్చినట్లయితే అందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

రక్తహీనత నియంత్రణ: చాలా మందికి వయసు పెరిగే కొద్దీ రక్తహీనత సమస్య మొదలవుతుంది. దీంతో బాధపడే వ్యక్తి సాధారణ పని చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితిలో బెల్లం టీ తాగితే ఇందులో ఉండే ఐరన్ శరీరంలోని రక్త లోపాన్ని తీరుస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!