Zombie Reddy Movie Pre Release Event: తేజ ‘జాంబీరెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా మెగా హీరో..
తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తేజ సజ్జ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జాంబీరెడ్డి’. భారత్ తొలి జాంబీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ
తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తేజ సజ్జ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జాంబీరెడ్డి’. భారత్ తొలి జాంబీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీని ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు చిత్రయూనిట్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. దీనికి మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా రానున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ టీవీ9లో ప్రత్యేక్ష ప్రసారం కానుంది.