స్క్రిప్ట్ ప్రకారమే అంతే.. : సుధీర్‌పై రష్మి కామెంట్లు

స్క్రిప్ట్ ప్రకారమే అంతే.. : సుధీర్‌పై రష్మి కామెంట్లు

మేమేం అంత గొప్ప స్నేహితులం కాదని సుధీర్‌పై యాంకర్‌ రష్మి కామెంట్లు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మి పలు ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు. సుధీర్‌, నేను నటులం. టీవీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు స్క్రిప్ట్ ప్రకారంగా మేము నటిస్తాం. మేమేం అంత గొప్ప స్నేహితులం కాదు. నిజ జీవితంలో మా ఇద్దరి మంది డీసెంట్ రిలేషన్‌ మాత్రమే ఉంది అని రష్మి చెప్పుకొచ్చారు. కాగా బుల్లితెరపై రష్మి, సుధీర్‌ పలు షోల్లో సందడి చేస్తుండగా.. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 08, 2020 | 7:39 PM

మేమేం అంత గొప్ప స్నేహితులం కాదని సుధీర్‌పై యాంకర్‌ రష్మి కామెంట్లు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మి పలు ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు. సుధీర్‌, నేను నటులం. టీవీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు స్క్రిప్ట్ ప్రకారంగా మేము నటిస్తాం. మేమేం అంత గొప్ప స్నేహితులం కాదు. నిజ జీవితంలో మా ఇద్దరి మంది డీసెంట్ రిలేషన్‌ మాత్రమే ఉంది అని రష్మి చెప్పుకొచ్చారు.

కాగా బుల్లితెరపై రష్మి, సుధీర్‌ పలు షోల్లో సందడి చేస్తుండగా.. వీరిద్దరి కెమెస్ట్రీకి మంచి మార్కులు పడుతుంటాయి. దీంతో ఈ ఇద్దరు యాంకర్ల మధ్య ఎప్పటినుంచో పలు రకార్ల పుకార్లు నడుస్తున్నాయి. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా చాలా రకాల గాసిప్‌లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. వీటన్నింటిని పలుమార్లు ఈ ఇద్దరు ఖండిస్తూ వస్తున్నారు.

Read This Story Also: చిరు-రానా మల్టీస్టారర్‌.. స్టోరీ రెడీ చేసిన దర్శకుడు..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu