ATM Services: దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు.. ఇకపై కనిపించవా..? రీజన్ ఏంటంటే..?
ప్రస్తుతం ఎక్కుమంది యూపీఐ ట్రన్సాక్షన్లు రావడంతో ఏటీఎంల వాడకం అనేది తగ్గిపోయింది. దీంతో ఏటీఎం ఆపరేటర్లకు నిర్వహణ ఖర్చు ఎక్కువకావడంతో నగదు నింపడం లేదు. దీంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతుంది. ఇదే కొనసాాగితే రానున్న రోజుల్లో ఏటీఎం సేవలు బంద్ అయ్యే పరిస్థితి రానుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
