‘పీఎం నరేంద్ర మోదీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

ముంబై:ప్రస్తుతం బయోపిక్స్ సినిమాల పరంగా, పాలిటిక్స్ పరంగా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే పలువురు సినిమా తారలు, స్పోర్ట్స్ పర్సన్స్, పొలిటికల్ లీడర్స్ బయోపిక్స్ ప్రేక్షకులను అలరించాయి. అదే కోవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం కథాంశంగా బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటించిన సినిమా ‘పీఎం నరేంద్ర మోదీ’. ఏప్రిల్‌ 12వ తేదీన ఈ బయోపిక్ దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌లో మోదీ గెటప్‌లో వివేక్ ఒబేరాయ్ […]

‘పీఎం నరేంద్ర మోదీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
Follow us

|

Updated on: Mar 16, 2019 | 8:38 AM

ముంబై:ప్రస్తుతం బయోపిక్స్ సినిమాల పరంగా, పాలిటిక్స్ పరంగా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే పలువురు సినిమా తారలు, స్పోర్ట్స్ పర్సన్స్, పొలిటికల్ లీడర్స్ బయోపిక్స్ ప్రేక్షకులను అలరించాయి. అదే కోవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం కథాంశంగా బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటించిన సినిమా ‘పీఎం నరేంద్ర మోదీ’. ఏప్రిల్‌ 12వ తేదీన ఈ బయోపిక్ దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌లో మోదీ గెటప్‌లో వివేక్ ఒబేరాయ్ అదరగొట్టాడు. మేరీ కోమ్, సరబ్‌జిత్‌ వంటి వారి బయోపిక్‌లను రూపొందించి మంచి పేరు తెచ్చుకున్న ఒమంగ్‌ కుమార్‌ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. కథా నాయకుడు దామోదర్‌దాస్‌ మోదీ గుజరాత్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గరి నుంచి, 2014 ఎన్నికల్లో చారిత్రక విజయం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం వరకు కథాంశంగా ఉంటుందని దర్శకుడు ఒమంగ్‌ కుమార్‌ వెల్లడించారు. జనవరిలో గుజరాత్‌లో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో చివరిదశలో ఉంది. షూటింగ్‌లో ఎక్కువ భాగం ఉత్తరాఖండ్‌లోనే జరిగింది.

సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శన్‌ కుమార్, బొమన్‌ ఇరానీ, మనోజ్‌ జోషి, ప్రశాంత్‌ నారాయణన్, జరినా వహబ్, బర్ఖా బిస్త్‌ సేన్‌గుప్తా లాంటి నటులు ఈ చిత్రంలో యాక్ట్ చేశారు. ప్రతి ప్రధాని బయోపిక్ ఆడియెన్స్‌ను ఎంతవరకు రంజింపజేస్తుందో చూడాలి.

శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి..
శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి..
చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి
చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.