IND vs ENG: ఇంగ్లాండ్ టూర్‌కు భారత జట్టు.. కోహ్లీ, హార్దిక్‌తో పాటు ఆ ఐదుగురు రీఎంట్రీ.. నలుగురిపై వేటు?
India vs England ODI: భారత క్రికెట్ అభిమానులకు అసలైన మజా మరికొద్ది రోజుల్లో షురూ కానుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ ముగిసిన వెంటనే టీమ్ ఇండియా ఇంగ్లాండ్ గడ్డపై సవాల్‌కు సిద్ధమవుతోంది. మిషన్ 2027 వన్డే ప్రపంచకప్ వేటను అధికారికంగా ప్రారంభించేందుకు బీసీసీఐ సరికొత్త వ్యూహాలతో 16 మంది సభ్యుల పటిష్టమైన జట్టును సిద్ధం చేస్తోంది. అందులో ఎవరున్నారో ఓసారి చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
