AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిమానిని హెచ్చరించిన విజయ్

అభిమానులకు ప్రేమనే కాదు, అప్పుడప్పుడు ప్రేమగా హెచ్చరికలు జారీ చేస్తుంటారు మన హీరోలు. తాజాగా కోలీవుడ్ హీరో విజయ్ కూడా ఓ అభిమానికి సున్నితంగా హెచ్చరించాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. Thalaivaa ? pic.twitter.com/m7WKQ60DQ8 — Thalapathy Vijay (@Actor_Vijay) March 6, 2019 అట్లీ దర్శకత్వంలో విజయ్ ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని ఓ కాలేజీ ఆవరణలో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఆయన […]

అభిమానిని హెచ్చరించిన విజయ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 2:51 PM

Share

అభిమానులకు ప్రేమనే కాదు, అప్పుడప్పుడు ప్రేమగా హెచ్చరికలు జారీ చేస్తుంటారు మన హీరోలు. తాజాగా కోలీవుడ్ హీరో విజయ్ కూడా ఓ అభిమానికి సున్నితంగా హెచ్చరించాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అట్లీ దర్శకత్వంలో విజయ్ ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని ఓ కాలేజీ ఆవరణలో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడకు చేరుకున్నారు. షూటింగ్ అనంతరం వారికి అభివాదం చేసి విజయ్ కారులో వెళుతుండగా.. బైక్‌పై ఫాలో అయిన ఓ అభిమాని తలైవా తలైవా అంటూ కేకలు వేశాడు. అది గమనించిన విజయ్ అతడిని కాస్త హెచ్చరించాడు. నన్ను ఎవ్వరూ ఫాలో అవ్వద్దు. వెళ్లిపోండి అంటూ విజయ్ నెమ్మదిగా మందలించాడు. కాగా అట్లీ, విజయ్ కాంబినేషన్లో ఇది వరకు వచ్చిన తెరి, మెర్సల్ భారీ విజయాన్ని సాధించాయి. దీంతో ఈ కాంబోలో తెరకెక్కుతోన్న తాజా చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ