Silver: బంగారం కంటే వెండికి పెరుగుతున్న క్రేజ్.. భవిష్యత్ అంతా దీనిదే..
ప్రస్తుతం గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. కానీ సిల్వర్ ధరలు మాత్రం పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం కంటే వెండికి క్రేజ్ పెరిగే అవకాశముందని అంటున్నారు. ఎందుకంటే వెండిని పారిశ్రామిక అవసరాల్లో బాగా ఉపయోగిస్తున్నారు. ఈ కారణంతో వెండికి డిమాండ్ పెరగనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
