Tollywood : చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 6 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
ఒకప్పుడు ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
