AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘టెంపర్‌’ రీమేక్‌… రిలీజ్ డేట్ పిక్స్

చెన్నై: తెలుగువాడైనా తమిళ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్. ఓ వైపు నటన, మరోవైపు నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు…సోషల్ వర్క్ చేస్తూ బహుముఖ రంగాల్లో సత్తా చాటుతున్నాడు. తాజాగా  విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అయోగ్య’. తెలుగులో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘టెంపర్‌’కు ఇది రీమేక్‌. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్‌ 19న విడుదల చేయనున్నట్లు […]

‘టెంపర్‌’ రీమేక్‌... రిలీజ్ డేట్ పిక్స్
Ram Naramaneni
|

Updated on: Mar 07, 2019 | 1:38 PM

Share

చెన్నై: తెలుగువాడైనా తమిళ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్. ఓ వైపు నటన, మరోవైపు నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు…సోషల్ వర్క్ చేస్తూ బహుముఖ రంగాల్లో సత్తా చాటుతున్నాడు. తాజాగా  విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అయోగ్య’. తెలుగులో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘టెంపర్‌’కు ఇది రీమేక్‌. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది.

వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్‌ 19న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులను స్క్రీన్‌ సీన్‌ సంస్థ కొనుగోలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. సామ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ‘ఠాగూర్‌’ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం