AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోయిన్ కోసం రాజమౌళి వెయిటింగ్

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్ఆర్. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ల గురించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కాగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కన్ఫర్మ్ అయినట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె మాత్రం ఇంకా ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది. దీంతో అలియాకు రాజమౌళి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయాలని అనుకుంటున్నాడట. ఈ మూవీ కోసం అలియా డేట్స్ ఇస్తే ఆమె […]

ఆ హీరోయిన్ కోసం రాజమౌళి వెయిటింగ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 2:24 PM

Share

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్ఆర్. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ల గురించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కాగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కన్ఫర్మ్ అయినట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె మాత్రం ఇంకా ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది.

దీంతో అలియాకు రాజమౌళి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయాలని అనుకుంటున్నాడట. ఈ మూవీ కోసం అలియా డేట్స్ ఇస్తే ఆమె కోరినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రాజమౌళి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ రెండో షెడ్యూల్‌ను జరుపుకుంటుండగా.. ఎన్టీఆర్, చెర్రీలపై రాజమౌళి భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం