AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘జాఫర్‌’గా వరుణ్ ధావన్ ఫస్ట్‌లుక్

బాలీవుడ్‌‌లో తెరకెక్కుతోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘కళంక్’. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్యా రాయ్ కపూర్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, సాజిద్ నడియావాలా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి వరుణ్ ధావన్ లుక్ విడుదలైంది. ఇందులో వరుణ్ […]

‘జాఫర్‌’గా వరుణ్ ధావన్ ఫస్ట్‌లుక్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 12:59 PM

Share

బాలీవుడ్‌‌లో తెరకెక్కుతోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘కళంక్’. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్యా రాయ్ కపూర్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, సాజిద్ నడియావాలా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి వరుణ్ ధావన్ లుక్ విడుదలైంది. ఇందులో వరుణ్ జాఫర్‌గా కనిపించనుండగా.. అతడి లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మిగిలిన పాత్రాధారుల ఫస్ట్‌లుక్‌లు కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం