కడపలో రెహానా అనే యువతి ఆత్మహత్య తీవ్ర విషాదం నింపింది. ప్రొద్దుటూరుకు చెందిన ఐటీ ఉద్యోగి షాజహాన్తో నిశ్చితార్థం అనంతరం, అతను చాటింగ్‌లో నాకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు నాకు వద్దు అంటూ మానసికంగా వేధించాడు. మనస్థాపానికి గురైన రెహానా 12 పేజీల సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు షాజహాన్‌పై కేసు నమోదు చేశారు.