AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranabaali Movie: రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది.. మనం మర్చిపోయిన కథతో..

టాలీవుడ్ డైరెక్టర్ రాహుల్‌ సాంకృత్యాయన్ దర్శకత్వంలో హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు ఎట్టకేలకు అక్టోబర్‌ 16 విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, అలాగే ఏందయ్యా సామీ ఫుల్‌ సాంగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Ranabaali Movie: రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది.. మనం మర్చిపోయిన కథతో..
Ranabaali
Rajitha Chanti
|

Updated on: Sep 28, 2026 | 8:20 PM

Share

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ డ్రామా చిత్రం ‘రణబాలి’. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మూవీ ప్రేక్షకుల్లో అపారమైన అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం “నెవర్ ఫర్గెట్ – ది ట్రూత్ సిరీస్” (Never Forget – The Truth Series) పేరిట ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: నిజమైన కథతో వచ్చిన 8 ఎపిసోడ్స్ సిరీస్.. 60 దేశాలలో నంబర్ వన్.. ఒక్కసారి చూస్తే అస్సలు వదలరు..

తాజాగా విడుదలైన ఈ సిరీస్ మొదటి భాగం ‘Truth 1: The Famine We Forgot’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. బ్రిటిష్ పాలన కాలంలో భారతదేశం ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన కరువు కాటకాలను, దాని వెనుక ఉన్న చారిత్రక వాస్తవాలను ఈ వీడియోలో ఎంతో అద్భుతంగా వివరించారు. బ్రిటిష్ పాలకుల దోపిడీ విధానాల వల్ల నాడు మన దేశంలో సంభవించిన ఘోరమైన కరువుల పరిస్థితులను ఈ డాక్యుమెంటరీ ద్వారా చూపించారు. ‘రణబాలి’ చిత్ర కథనం బ్రిటిష్ పాలనా కాలం నాటి చారిత్రక సంఘటనల ఆధారంగా సాగుతుందని, ఆనాటి ప్రజల ఆవేదన మరియు పోరాటాలను ఆవిష్కరిస్తుందని ఈ వీడియో స్పష్టం చేస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Roja: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో చాలా సినిమాలు చేశా.. హీరోయిన్ రోజా..

కేవలం వినోదమే కాకుండా, మన చరిత్రలో దాగివున్న నిజాయితీ గల నిజాలను ఎంతో భావోద్వేగంగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నట్లు ఈ వీడియో ద్వారా మేకర్స్ సంకేతాలు ఇచ్చారు. విజయ్ దేవరకొండ , రష్మిక కాంబినేషన్, దానికితోడు చారిత్రక నేపధ్యంతో కూడిన గ్రిప్పింగ్ కథాంశం ఉండటంతో ఈ సినిమాపై సినీ అభిమానులలో భారీ క్రేజ్ నెలకొంది. తాజాగా విడుదలైన ఈ ‘ట్రూత్ 1’ డాక్యుమెంటరీ వీడియో సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతూ వైరల్ అవుతోంది.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమె నుదుటన సూది మొనంత ప్రేమ రాయలేదు ఆ దేవుడు..

రణబాలి..

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..

Follow Us
రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..
రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా
IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన
IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
ఆ హీరోతో యాక్టింగ్ అంటే భయం.. అతడు గొప్ప నటుడు..
ఆ హీరోతో యాక్టింగ్ అంటే భయం.. అతడు గొప్ప నటుడు..
రైతులకు కాసుల వర్షమే.. తక్కువ నీటితో నెల తిరిగేసరికి జేబు నింపే..
రైతులకు కాసుల వర్షమే.. తక్కువ నీటితో నెల తిరిగేసరికి జేబు నింపే..
రాత్రి దానిమ్మ ఆకుల కషాయం తాగితే ఏమవుతుందో తెలుసా?
రాత్రి దానిమ్మ ఆకుల కషాయం తాగితే ఏమవుతుందో తెలుసా?
అన్నా ఇది నువ్వేనా? ధనుష్‌తో ఉన్న ఈటాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
అన్నా ఇది నువ్వేనా? ధనుష్‌తో ఉన్న ఈటాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
జావెలిన్ త్రోలో భారత్ డబుల్ ధమాకా
జావెలిన్ త్రోలో భారత్ డబుల్ ధమాకా
విండీస్ పై సిక్సర్ల వర్షం..మూడేళ్ల రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
విండీస్ పై సిక్సర్ల వర్షం..మూడేళ్ల రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ