Indian Railways: ఏపీలోని రైలు ప్రయాణికులకు భారీ శుభవార్త.. మరో కొత్త రైలు ఎంట్రీ.. ఈ సిటీల మీదుగా ప్రయాణం..
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది. విజయవాడ, కర్నూలు, మచిలీపట్నం నగరాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు మరో కొత్త రైలు సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త రైలు రైలుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. వాటి వివరాలు ఇలా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
