అక్క తోపు హీరోయిన్.. చెల్లెలు నెట్టింట క్రేజీ ఫోటోస్..
Rajitha Chanti
Pic credit - Instagram
28 September 2026
బుల్లితెర ప్రేక్షకులకి బాగా పరిచయమైన నటి శోభా శెట్టి. ‘కార్తీకదీపం’లో ‘మోనిత’ పాత్ర ద్వారా అత్యంత ప్రజాదరణ పొందిన నటి.
తన విలక్షణమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అనంతరం బిగ్‌బాస్ షోతో మరింత క్రేజ్ దక్కించుకున్నారు.
తాజాగా ఈ బుల్లితెర బ్యూటీ హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్‌ను సందర్శించారు. చార్మినార్ పరిసర ప్రాంతాలలో సందడి చేశారు.
నడి రోడ్డుపై ఆమె దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ట్రెండీ అవుట్‌ఫిట్‌లో చాలా స్టైలిష్ లుక్‌లో కనిపించారు.
సింపుల్ అండ్ గ్లామరస్ వేర్‌తో పాటు ట్రెడిషనల్ హ్యాండ్ బ్యాగ్‌తో కనిపిస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షించి నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.
చార్మినార్ అందాలను ఆస్వాదిస్తూ ఆమె దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోగా, నెటిజన్లు లైకులు, కామెంట్లతో రీ-షేర్ చేస్తున్నారు.
బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ నిరంతరం యాక్టివ్‌గా ఉండే శోభా శెట్టి, ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోషూట్‌లు షేర్ చేస్తుంది.
చార్మినార్ వీధుల్లో ఆమె చేసిన ఈ సందడి ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. "చాలా క్యూట్‌గా ఉంది" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్