AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాన్ ఇండియా సూపర్ స్టార్.. ఒక్క సంవత్సరంలోనే 2490 కోట్లు తగ్గిన ఆస్తులు.. అయినా అతడే కింగ్..

సాధారణంగా సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మన అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అందులో అమాయకంగా కనిపిస్తున్న చిన్నోడు ఇప్పుడు అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటున్నాడు. ఇంతకీ అతడు ఎవరంటే.

Rajitha Chanti
|

Updated on: Sep 28, 2026 | 6:55 PM

Share
ప్రస్తుతం ఒక చిన్నోడి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఆ ఫోటోలో ఒక పసివాడు బకెట్‌లో కూర్చుని కనిపిస్తున్నాడు. అతని ఒంటి మీద, ముఖం మీద సబ్బు కనిపిస్తోంది. చాలా సాధారణంగా ఉన్న ఈ ఫోటోను చూసి, ఈ బాలుడు ఎవరో గుర్తించడం చాలా మందికి కష్టమే. కానీ మీకు తెలుసా.. ఆ చిన్నోడు ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్.

1 / 5
ఈ చిన్నారి మరెవరో కాదు, బాలీవుడ్ కింగ్ ఖాన్, నటుడు షారుఖ్ ఖాన్. ఫోటోలో బకెట్‌లో కూర్చుని, ముఖానికి సబ్బుతో ఉన్న ఈ చిన్ని షారుఖ్ ఖాన్, నేటి బాలీవుడ్‌లోని అగ్ర నటులలో ఒకరు. 1965 నవంబర్ 2న న్యూఢిల్లీలో జన్మించారు. ఆయన ఢిల్లీలోని హన్స్‌రాజ్ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత, ఆయన జామియా మిలియా ఇస్లామియాలో కూడా చదువుకున్నారు. నటనారంగంలోకి ప్రవేశించడానికి ముందు, ఆయన తన కెరీర్‌ను టెలివిజన్‌లో ప్రారంభించారు.

2 / 5
షారుఖ్ ఖాన్ 'ఫౌజీ' , 'సర్కస్' వంటి సీరియల్స్‌లో పనిచేశారు. 'ఫౌజీ' 1988లో, 'సర్కస్' 1989లో విడుదలయ్యాయి. బుల్లితెరపై పనిచేసిన తర్వాత, ఆయన వెండితెర వైపు మళ్లారు. షారుఖ్ ఖాన్ 1992లో 'దీవానా' చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో తన నటనకు గాను ఆయన ఉత్తమ తొలి నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. తర్వాత 'బాజీగర్', 'డర్' వంటి చిత్రాలలో యాంటీ-హీరో, ప్రతినాయక పాత్రలను పోషించారు.

3 / 5
1995లో విడుదలైన 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' చిత్రం షారుఖ్ ఖాన్ కెరీర్‌కు ఒక కొత్త మలుపు ఇచ్చింది. అందులో రాజ్ అనే రొమాంటిక్ పాత్ర అతన్ని ఇంటింటా సుపరిచితుడిని చేసింది . ఆ తర్వాత బాలీవుడ్‌లో ఒక రొమాంటిక్ ఐకాన్‌గా నిలబెట్టింది. ఆ తర్వాత, అతను అనేక హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నాడు.

4 / 5
 ఇదెలా ఉంటే.. ఇటీవల హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం గతేడాది రూ.12,490 కోట్లుగా ఉన్న షారుఖ్ ఖాన్ ఆస్తి ఈ ఏడాది రూ.2,490 కోట్లు తగ్గి రూ.10 వేల కోట్లకు చేరినట్లు అంచనాల వేసింది. ఈ లెక్కల్లో ఆయన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, కోల్ కత్తా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ వంటి వ్యాపారాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. అయిప్పనప్పటికీ హురున్ రిలీజ్ చేసిన జాబితాలో అత్యంత దనవంతుడిగా షారుఖ్ ఖాన్ అగ్ర స్థానంలో ఉన్నారు.

5 / 5
Follow Us
ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్.. 2490 కోట్ల ఆస్తి తగ్గినా కింగే.

శత్రువును ఎదుర్కోవాలంటే.. ఈ 7 వ్యూహాత్మక అస్రాలు మీకు తెలియాలి!

ట్రాఫిక్ చలాన్లు కట్టట్లేదా? అయితే మీ ఇంట్లో కరెంట్ కట్ అవ్వొచ్చు

బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే.. అతడి అకౌంట్లోని డబ్బులు ఏమవుతాయి..?

'నువ్వు ఆర్టిస్టువా లేక కవయిత్రివా?' UPSC ఇంటర్వ్యూ ప్రశ్న

ప్రియురాలిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ 'గల్లీ బాయ్ భాస్కర్'

100 సార్లు పడిపోయినా.. 101వసారి లేచి నిలబడటమే అసలైన విజయం!

యూపీపై MDR ఛార్జీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

WPL 2027: డబ్ల్యూపీఎల్ 2027 రిటెన్షన్ జాబితా విడుదల

పచ్చి చేపలు vs ఎండు చేపలు.. మీ ఆరోగ్యానికి ఏవి మంచివి..?