దర్శకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎస్.ఎస్. రాజమౌళి, స్టూడెంట్ నెంబర్ వన్‌తో ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో భారతీయ సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టిన జక్కన్న, నాటు నాటుకు ఆస్కార్ సాధించి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టుతో మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.